BHNG: వివిధ జిల్లాల్లో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను వలిగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.లక్షల విలువైన 12 బైకులను స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ DSP మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు HYD బొల్లారం బాలాజీ నగర్‌కు చెందిన మణికుమార్(26)తో పాటు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.