HNK: మక్కల కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగాలని హన్మకొండ అదనపు కలెక్టర్ గరవి అన్నారు. ఇవాళ ఎల్కతుర్తి మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిపడా గన్నీ సంచులు కొనుగోలు కేంద్రం వద్ద అందుబాటులో ఉండాలన్నారు. కొనుగోలు చేసిన వెంటనే లారీల ద్వారా గోదాముకు తరలించాలని సూచించారు.