JN: పాలకుర్తి మండలం మైలారం గ్రామ శివారు కొట్టాంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.