NZB: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు న్యాక్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్లంబర్, ల్యాండ్ సర్వేయర్ కోర్సులో శిక్షణ కొరకు నిరుద్యోగ అభ్యర్థులుఐటీ టవర్స్ పక్కన ఉన్న శిక్షణ కేంద్రంలో అక్టోబర్ 25లోపు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని వివరాలకు 7981360101 సూచించారు.