SKLM: ఓపెన్ స్కూల్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశ గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు DEO తిరుమల చైతన్య తెలిపారు. ఈ నెల 29 వరకు రూ.200, 31వ తేదీ వరకు రూ. 500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు నిర్ణీత గడువులోపు www.apopen- school.ap.gov.ఇన్వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.