ATP: గుత్తికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ నాగేంద్రను, మనోహర్‌ను పద్మశాలి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా నియమించినట్లు ఏపీ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ.. పద్మశాలి సంఘం అభివృద్ధి కొరకు తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.