Vidadala Rajini : టాలీవుడ్లోకి ఏపీ మంత్రి విడదల రజిని ఎంట్రీ ?
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజినీ( Viḍudala rajinī) గురించి సోషల్ మీడియలో ఒక ఆసక్తికర వార్తా చక్కర్లు కొడుతొంది. అదేంటంటే ..ఆమె సినిమా ఇండస్ట్రీలోకి( Film industry) ఎంట్రీ ఇవ్వనున్నారట.
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజినీ( Viḍudala rajinī) గురించి సోషల్ మీడియలో ఒక ఆసక్తికర వార్తా చక్కర్లు కొడుతొంది. అదేంటంటే ..ఆమె సినిమా ఇండస్ట్రీలోకి( Film industry) ఎంట్రీ ఇవ్వనున్నారట. ఈ డైనమిక్ పొలిటికల్ లీడర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే అవసరమైనప్పుడు ప్రత్యర్థులపై పంచుల వర్షం కురిపిస్తుంటారామె. అటు ఏపీ ప్రభుత్వంలోనూ, ఇటు వైసీపీ పార్టీ (YCP party) లోనూ కీలక నాయకురాలిగా ఉన్న రజినీ గురించి సోషల్ మీడియాలో (Social media) ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఆమె సినిమా (In the industry)ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది.
నిర్మాణ రంగంలో తన అభిరుచిని చాటుకునేందుకు ( Viḍudala rajinī)రజిని ప్రయత్నాలు ప్రారంభించారని, ఒక బ్యానర్‌ను మొదలెట్టే యోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఇందుకోసం(Hyderabad) హైదరాబాద్ లో ఒక ఆఫీసుని కూడా రెడీ చేస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి. టాలీవుడ్(Tollywood) లో నిర్మాతగా రజిని ఎంట్రీ కోసం అంతా సిద్ధం చేసుకున్నట్లు ఈ వార్తల సారాంశం. త్వరలోనే సినిమా డైరెక్టర్,(Film director) హీరో, హీరోయిన్లు, ఇతర టెక్నీషియన్లను ఫైనలేజ్ చేసి అధికారికంగా ప్రకటించనున్నారట. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. టాలీవుడ్ లో మంత్రి ఎంట్రీ ఇస్తున్నారన్నది కేవలం పుకార్లేనని స్పష్టమైంది. చిలకలూరి పేట ( Chilakaluri Peta) నియోజకవర్గం నుంచి (MLA)ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు ( Viḍudala rajinī) విడదల రజిని. 2014లో తెలుగు దేశం పార్టీ (Tdp) ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారామె. అయితే ఆ తర్వాత జగన్ (Ysrcp) వైఎస్సార్సీపీ పార్టీలో చేరారు. 2019లో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆపై మంత్రి వర్గ పునః వ్యవస్థీకరణలో భాగంగా వైద్య, (Health Minister) ఆరోగ్య శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.సినీ ఇండస్ట్రీ కి రాజకీయ రంగానికి బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి.
చిత్రసీమలో రాణించిన వారు రాజకీయ రంగంలో అడుగుపెట్టి రాణించినవారు ఉన్నారు..రాణించలేక మళ్లీ సినిమాలు చేస్తున్న వారు ఉన్నారు. రెండు రంగాల్లో రాణిస్తున్న వారు ఉన్నారు. కొంతమంది రాజకీయాల్లో బాగా సంపాదించి సినిమా ఫై ఇంట్రస్ట్ తో ఇక్కాద్ (Ikkad)పెట్టుబడులు పెట్టె వారు కూడా ఉన్నారు. తాజాగా ఏపీ వైస్సార్సీపీ మంత్రి ( Viḍudala rajinī) విడదల రజిని సైతం చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఓ వార్త ఇప్పుడు సినీ, రాజకీయల్లో తెగ చక్కర్లు కొడుతుంది. మరో వైపు విడదల రజిని.. బ్యానర్లో ఇప్పటికే (A story) ఓ కథను తెరకెక్కించటానికి రంగం సిద్ధమైందని సమాచారం. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు. అందులో హీరో, హీరోయిన్లు ఎవరు? అనే విషయాలకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన (Official announcement ) ఉంటుందని టాక్. అయితే ఏపీ మినిష్టర్ ( ap minister )తన పేరుని అధికారికంగా ప్రకటిస్తారో లేక వెనకుండి చక్రం తిప్పుతారో చూడాలి మరి.