TG: HYD పంజాగుట్ట పీఎస్లో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి యత్నించగా.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్లో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.