MDK: నేడు రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ హిమజ్యోతి తెలిపారు. ఎంఎస్ఎన్ కెమికల్ పరిశ్రమకు చెందిన ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ మేళా కొనసాగుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులు అర్హులని తెలిపారు. నిజధ్రువపత్రాలతో 17 నుంచి 21 ఏళ్ల లోపు అభ్యర్ధులు హాజరుకావాలని సూచించారు.