TG: రాష్ట్రంలో ప్రస్తుతమున్న 17 ఎంపీ స్థానాలు 26కు.. అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పెరగనున్నాయి. ఇందులో 9 లోక్సభ స్థానాలు, 60 అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. ఈ లెక్కన ఒక్కో అసెంబ్లీ సీటుకు సగటున 1.92 లక్షల జనాభా ఉండనున్నారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో సీట్లు పెరగనున్నాయి. రాష్ట్రంలో ఎస్టీలకు 16, ఎస్సీలకు 28 సీట్లు రిజర్వ్ కానున్నాయి.