కృష్ణా: గన్నవరం రైతు బజార్లో బుధవారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట రూ.14, వంకాయ రూ. 18-20, పచ్చిమిర్చి రూ. 38, కాకర రూ. 32, బీర రూ. 24గా ఉన్నాయి. ఫ్రెంచ్ బీన్స్ రూ. 53, క్యాప్సికం రూ. 59, కీర దోస రూ. 41, చింతకాయలు రూ. 65గా అమ్ముడవుతున్నాయి. కాలిఫ్లవర్ ఒక్కటి రూ.15–20, కాబేజీ రూ.15, క్యారెట్ రూ.27, బంగాళాదుంప రూ.22, ఉల్లిపాయలు రూ. 23గా విక్రయిస్తున్నారు.
Tags :