PDPL: రైల్వే కాంట్రాక్ట్ వర్కర్‌కు బోనస్ ఇవ్వాలని కోరుతూ రామగుండం రైల్వే ఎడిఐ ఎంఈ మల్లికార్జున్ రావుకు సౌత్ సెంట్రల్ రైల్వే మల్టిపుల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కన్నూరి సతీశ్ కుమార్ వినతిపత్రం ఇచ్చారు. గతంలో బోనస్ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ అమలు కావడం లేదన్నారు. అదేవిధంగా యన్ హెచ్ విధిగా వర్తింప చేయాలని కోరారు.