SRCL: సీనియర్ సిటిజన్లు ఎవరు కూడా తమ ఆస్తులను, పిల్లల పేరిట చేయకూడదని, వేములవాడ ఆర్డీవో రాధా సూచించారు. వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం సీనియర్ సిటిజన్ గొంతుక పిలుపు పత్రికను ఆమె ఆవిష్కరించారు. సీనియర్ సిటిజన్లు ఆస్తులను పిల్లలకు చేసిన, ఒకవేళ వారికి సరిపోను ఉంచుకుని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.