JN: చిల్కూరు మండలం వెంకటాద్రి పేట గ్రామపంచాయతీలోని ఎనిమిదవ వార్డు ఎస్సీ కాలనీలో అంతర్గత రహదారులు అభివృద్ధి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మండల అధికారులు ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించిన పట్టించుకోకపోవడం బాధాకరమని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.