KMM: చర్ల మండల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో పోలీసుల ఎదుట ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో రూ.8 లక్షల రివార్డు కలిగిన పీపీ సీఎం ఫ్లాటును కమాండర్లతో సహా 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరందరిపైన కలిపి రూ.10 లక్షల రివార్డు ఉన్నట్లు డీఎస్పీ సుదీప్ సర్కార్ తెలిపారు.