GNTR: విశ్వవిద్యాలయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. మంగళవారం మంగళగిరిలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వర్సిటీల వీసీలతో ఆమె వర్చువల్ సమావేశం నిర్వహించారు. ‘క్యాంపస్ అంబాసిడర్’ కార్యక్రమం అమలుతో పాటు, విద్యార్థినుల సవాళ్లపై పరిశోధనలు చేయాలని ఆమె సూచించారు.