MDK: రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో ‘భూసార పరీక్ష శిక్షణ’ కార్యక్రమానికి ఎంపిక చేసిన వాలంటర్లు తరలి వెళ్లారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట రూట్ నుంచి చిన్న శంకరంపేట, చేగుంట, మాసాయిపేటకు చెందిన రైతు వాలంటీర్స్ రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో శిక్షణకు వెళ్లారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రాజశేఖర్ గౌడ్, ప్రవీణ్ కుమార్, ఏఈఓ లు నాగేందర్ పాల్గొన్నారు.