AP: రాష్ట్ర రాజకీయాల కంటే ఢిల్లీ రాజకీయాలే మేలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. జగన్తో వివాదం తనకు రాజకీయంగా నష్టమేనని అన్నారు. ‘కూటమి తరఫున ఖరారైన 174 సీటు నాదే.. నా తర్వాత ఒకటే మిగిలింది. ఎవరి మెప్పుకోసమో నేను జగన్తో గొడవ పెట్టుకోలేదు. జగన్ అసెంబ్లీకి వస్తారని నేను అనుకోవడం లేదు. జగన్పై నాకు పగలేదు’ అని వెల్లడించారు.