TG: ఏఐ కారణంగా భారీగా ఉద్యోగాలు పోతాయనే ఆందోళన ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘వైట్ కాలర్ ఉద్యోగాలకు బదులు బ్లూ కాలర్ ఉద్యోగాలు పెంచుకోవాలి. నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులోకి తేవాలి. సర్టిఫికెట్ ఉంటే కాదు.. స్కిల్ ఉండాలి. పేదరికానికి కారణం విద్య లేకపోవడమే. విద్య వల్లే గుర్తింపు, గౌరవం లభిస్తుంది’ అని పేర్కొన్నారు.