JGL: జగిత్యాలలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8వ తరగతుల్లో మిగిలిన మైనారిటీ సీట్లు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని మైనారిటీ గురుకుల ప్రిన్సిపల్ సుచిత్ర తెలియజేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంఈసీ, సీఈసీ-40 సీట్ల చొప్పున భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. సకల సదుపాయాలతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను బోధిస్తామన్నారు.