AKP: నర్సీపట్నంలో మరిడమ్మ పండగ ఘనంగా ముగిసిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ శుక్రవారం తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదన్నారు. ఈ విజయాన్ని చూసి ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. పెద్ద చెరువు వద్ద 108 అడుగుల శివపార్వతుల విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.