JGL: న్యాయవాదులు న్యాయవ్యవస్థకు బలమైన ఆధారంగా నిలుస్తారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే, ప్రజలకు న్యాయం అందించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.