SDPT: బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్‌కు దూరంగా ఉండాలని అడిషనల్ DCP కుషాల్కర్ యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. వాటివల్ల జీవితాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామంలో BSK స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ACP రవీందర్‌రెడ్డి, CI శీను, SI సౌజన్య పాల్గొన్నారు.