NTR: ఢిల్లీ చేరుకున్న మంత్రి లోకేష్‌కు ఎంపీ కేశినేని చిన్ని నిన్న ఘన స్వాగతం పలికారు. లోక్ సభలో అమరావతి బిల్లుకు చట్టబద్ధత కనిపిస్తూ, ఆమోదం పొందిన నేపథ్యంలో ఎంపీలను మంత్రి లోకేష్ అభినందించారు. గురువారం రాజ్యసభలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి బిల్లు గురించి చర్చ జరగనున్న నేపథ్యంలో లోకేష్ హాజరు కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఎంపీ అన్నారు.