MHBD: పెద్దగూడూరు మండలానికి చెందిన జాటోత్ సుమన్ ఆధ్వర్యంలో ఓ షార్ట్ ఫిలిం ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది. DSFI జాతీయ అధ్యక్షుడు డా.వివేక్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమ ప్రాంత బిడ్డ సినిమా రంగంలోకి అడుగుపెట్టడం గర్వకారణం అన్నారు. సుమన్ ఫిలిం ఇండస్ట్రీకి ఎంపిక కావడం, తన సొంతంగా షార్ట్ ఫిలిం తీయడం గొప్ప విషయం అన్నారు.