ప్రకాశం: అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌ను బాయ్ కట్ చేసిన వైసీపీ ఎంపీలు క్షమాపణ చెప్పాలని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రజల ఆశా, శ్వాస అయిన అమరావతికి చారిత్రాత్మక పార్లమెంట్లో ఆమోదం లభించడంపై మంత్రి వ్యక్తం ఆనందం చేశారు. పులివెందుల పులికేసి జగన్ రాజధానిపై మాట్లాడే అర్హత లేదన్నారు.