ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సానియా మీర్జా, రోహన్ జోడీ ఫైనల్ కు చేరింది. రోహన్ బోపన్నతో కలిసి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా ఫైనల్స్ కు దూసుకెళ్లింది. నీల్ స్కుప్స్కి, డిసిరే క్రావ్జిక్ జోడీని సెమీస్ లో సానియా జోడి ఓడించింది. మ్యాచ్ తర్వాత సానియా మీడియాతో మాట్లాడింది. అద్భుతమైన మ్యాచ్ ఆడానని, రోహన్ తో కలిసి తన చివరి గ్రాండ్ స్లామ్ టైటిల్ పోరులో ఆడటం బాగుందని సానియా తెలిపింది. సానియాకు 14 ఏళ్లు ఉన్నప...
మార్కెట్ అంటే బండి నుంచి మొదలు సూపర్ మార్కెట్ వరకు ఉంటాయి. కొందరు సైకిళ్ల మీద తిరిగి విక్రయిస్తుంటారు. టూరిస్ట్ స్పాట్ థాయ్‌లాండ్‌లో మాత్రం వెరైటీ మార్కెట్ ఉంది. అవును రైల్వే ట్రాక్ పక్కన్ ఉండటమే విశేషం. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియోను ఓ సారి చూడండి. థాయ్‌లాండ్‌లో ఫేమస్ మెక్‌లాంగ్ రైల్వేస్టేషన్. ఇది సముత్ సాంగ్‌ఖ్రామ్ ప్రావిన్స్‌లో ఉంది....
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన హాస్య నటుడు పృథ్వీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం ఆస్తులమ్మేశానని తెలిపారు. దాదాపు కోటి రూపాయలు పార్టీ కోసం ఖర్చు చేశానని పేర్కొన్నారు. అయితే చివరికీ తాను ఆస్పత్రిలో ఉంటే ఒక్క బెడ్ ఇప్పించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీ ఈ సందర్భంగా పలు ఆసక్తికర...
డేట్ అంటే లవర్స్ వెళతారు. సరదాగా వెళ్లి కబుర్లు చెప్పుకుంటారు. ఓ కప్పు కాఫీని గంటలపాటు తాగుతారు. పెంపుడు జంతువులను ప్రేమించే వారు మాత్రం వెరైటీ. కొందరు అలానే బీహెవ్ చేస్తారు. ఎక్కడికి వెళ్లినా సరే తమ వెంట పెట్స్ తీసుకెళతారు. వెకేషన్, మూవీ ఇలా ఎక్కడికి అయినా సరే తమ వెంటే ఉండేలా చూసుకుంటారు. న్యూయార్క్‌లో ఒకతను తన పిల్లులను తీసుకొని కాఫీ షాపుకు వచ్చాడు. మూడు పిల్లులను తీసుకొని వచ్చిన అతను, వాటికి...
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. స్థార్ హీరోల వింటేజ్ సినిమాలు వరుసగా రీ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా కూడా రీ రిలీజ్ అయ్యింది. తాజాగా ‘బద్రి’ సినిమాను కూడా రీ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదిన ‘బద్రి’ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తేదీని వాయిదా...
జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం జనవరి 26వ తేది నుంచి 31వ తేది వరకూ రెడ్ అలర్ట్ ను కొనసాగించనున్నారు. ఈనెల 31వ తేది వరకూ ఎయిర్ పోర్టులో సందర్శకులకు అనుమతి లేదని తెలిపారు. ఈ మేరకు సెక్యూరిటీ అధికారులు, పోలీసులు ఆంక్షలు విధించినట్లు ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకు...
జగన్ ను తిట్టడానికే నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని ఏపీ మంత్రి రోజా అన్నారు. బుధవారం తిరుపతిలోని వెరిటాస్ సైనిక్ స్కూల్ మూడవ వార్షికోత్సవం లో మంత్రి ఆర్.కే.రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోకేష్ చేస్తోంది యువగళం కాదని, టిడిపికి సర్వమంగళం అంటూ ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ పడిపోతూ వస్తోందన్నారు. ఏపీ సీఎం జగన్ ను తిట్టడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. టిడిపి ...
గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం అయ్యింది. ఈ వేడుకలను పురస్కరించుకుని రేపు దేశ వ్యాప్తంగా 901 మంది పోలీసులకు పతకాలు అందించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ తెలిపింది. సీఆర్‌పీఎఫ్ సిబ్బందిలో గరిష్టంగా 48 గ్యాలంట్రీ అవార్డులు దక్కనున్నాయి. అలాగే మహరాష్ట్రలో విధులు నిర్వహిస్తున్న 31 మంది, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 25 మంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు అవార్డులు దక్కించుకున్నారు. అలాగే ఢిల్లీ,...
మహారాష్ట్రలో 451 మంది ఖైదీలు మిస్ అయ్యారు. కరోనా సమయంలో ఖైదీలు పెరోల్ పై విడుదలయ్యారు. ఆ సమయంలో కోర్టు ఆదేశాల మేరకు వారిని జైలు నుంచి రిలీజ్ చేశారు. అందులో చాలా మంది పెరోల్ గడువు ముగిసినా కూడా ఇంకా జైలుకు రాలేదు. ఖైదీలు ఇదే మంచి సమయం అనుకుని పరారయ్యారని సమాచారం. అదృశ్యమైన 451 మంది ఖైదీలలో 357 మంది ఖైదీలపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. వారి ఆచూకీ కోసం తీవ్రంగా […]
తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు పలు దేశాల్లో మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఉత్తర కొరియాలో కరోనా కేసులు అధికంగా పెరగడం వల్ల 5 రోజులు లాక్ డౌన్ విధించారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నగరంలో ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో శ్వాసకోశ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. అందుకే ప్యాంగ్యాంగ్ లో బుధవారం నుంచి లాక్ డౌన్ నియమాలు పాటించనున్నా...
ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటునాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యి చరిత్ర నెలకొల్పింది. ఈ ఒక్కపాటే కాకుండా ఇండియాకు చెందిన మరో రెండు సినిమాలు కూడా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచాయి. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో ఆల్ ది బ్రీత్స్ సినిమాలు నామినేషన్స్ లో చేరాయి. దీంతో అందరి చూపు ఆ రెండు సినిమాలపై పడ్డాయి. ఈ రెండు సినిమాలు గత ఏడాద...
యాక్సిడెంట్ తర్వాత ‘బిచ్చగాడు’ హీరో ఫస్ట్ ట్వీట్ చేశాడు. హీరో విజయ్ ఆంటోని తన ఆరోగ్య పరిస్థితి గురించి ట్వీట్ చేశాడు. ‘డియర్ ఫ్రెండ్స్ మలేషియాలో బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నేను ప్రమాదానికి గురయ్యాను. ఈ సంఘటనలో నా దవడ, ముక్కుకు తీవ్రమైన గాయాలయ్యాయి. వాటి నుంచి సురక్షితంగా నేను కోలుకున్నాను. ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తయ్యింది. వీలైనంత తొందరలో మీ అందరితో మాట్లాడతాను. కఠ...
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ బయోపిక్ త్వరలోనే తెరపైకి రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. గంగూలీ బయోపిక్ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజీకి వచ్చింది. భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక పేజీ గుంగూలీకి ఉంది. తన అభిమానుల చేత బెంగాల్ టైగర్, దాదా, ప్రిన్స్ ఆఫ్ కలకత్తా, మహారాజ్ అని ముద్దుగా గంగూలీ పిలిపించుకుంటాడు. గత ఏడాది బెంగాలీ చిత్ర దర్శకుడు శ్రీజిత్ ముఖర్...
చాలా మంది ఆలయానికి వెళ్లి గుడి ప్రదక్షిణ చేస్తుంటారు. కొంత మంది ఆలయ ఆవరణలో కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటివల్ల వారికి కొన్ని రకాల సమస్యలు వాటిల్లుతుంటాయి. ఆలయ ఆవరణలో కొన్ని రకాల తప్పులు చేయడం వల్ల పుణ్యం దక్కకపోవడమే కాకుండా చెడు ప్రభావాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా ఆలయ ఆవరణలో చేయకూడదని పనులు చేస్తే అరిష్టం కలగడంతో పాటుగా కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కాబట్టి ఆలయానికి వెళ్తే కొన్నిరకాల...
చంద్రముఖి మూవీ ఎంత హిట్ అయ్యిందో తెలుసు. అందులో నాంద చంద్రముఖి అంటూ పలికే డైలాగ్ మూవీలో హైలెట్. ఢిల్లీ మెట్రో రైలులోకి చంద్రముఖి వచ్చింది. అంటే దెయ్యం కాదు లెండి.. చంద్రముఖి డ్రెస్, కళ్లకు కాటుక పెట్టుకొని ఓ యువతి వచ్చింది. అక్కడ ఉన్న వారిని భయపెట్టింది. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. రాజస్తాన్‌లో గల భరత్‌పూర్‌కు చెందిన మహిళ లక్ష్మీ నివాస...