అతను పండు ముసలివాడు. కాటికి కాళ్లు చూపుకొని కూర్చొని ఉన్నాడు. మరి ఈ అమ్మాయి నిండా 18ఏళ్లు కూడా లేవు. వీరిద్దరూ ఇటీవల బంధువుల సమక్షంలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. వినగానే.. బలవంతంగా ఆ చిన్న పిల్లను ముసలివాడికి ఇచ్చి కట్టపెట్టారా..? ఈ రోజుల్లోనూ ఇలాంటి పెళ్లిళ్లు చేస్తున్నారా అని ఆగ్రహం వచ్చేస్తోందా..? కంగారు పడకండి. ఇది బలవంతంగా చేసిన పెళ్లి కాదు. ప్రేమ వివాహం. నమ్మసక్యం కాకపోయినా ఇదే నిజం. 7...
దగ్గు మందు తాగి దాదాపు 66మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గాంబియా దేశంలో ఈ చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అయితే…. ఆ దగ్గుమందు భారత్ లో తయారు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో రంగంలో దిగిన ప్రపంచ ఆరోగ్యసంస్థ విచారణకు ఆదేశించింది. మైడెన్ ఫార్మాసుటికల్ కంపెనీతో పాటు భారతదేశంలోని రెగ్యులేటరీ అథారిటీల పనితీరును విచారించనున్నారు. ఓరల్ సొల్యూషన్స్, కోఫెక్స్ మాలిన్ బే...
ఓ రాజకీయ నేత ఉచితంగా మద్యం సీసా, కోళ్లను పంపిణీ చేస్తున్నారు. విషయం తెలిసిన స్థానికులు తీసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. క్వార్టర్ మందు సీసా, కోడి కోసం కిలోమీటర్ల మేర లైన్లు కట్టారు. అదేంటీ అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. ఇది ఎక్కడో కాదు. తెలంగాణ వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. TRS నేత రాజనాల శ్రీహరి సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు కేటీఆర్ న...
దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. రోడ్డు ప్రమాదాలను తగ్గించే క్రమంలో రవాణా మంత్రుత్వ శాఖ కొత్త చట్టం తీసుకువచ్చింది. నాలుగు చక్రాల వాహనాల్లో కచ్చితంగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. నిజానికి.. కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చాలని చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి, అది ఇప్పుడు అమలులోకి వచ్చింది. అక్టోబరు 1, 2023 నుంచి వ...
మనం ఒంట్లో కాస్త నలతగా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళతాం. ఆ డాక్టర్ పరిశీలించి మనకు మందులు ఓ చీటి మీద రాసిస్తాడు. మీరు గమనించారో లేదో… డాక్టర్ రాసే మందుల చీటి మనం చదవాలని ప్రయత్నించినా అర్థం కాదు. దాదాపు డాక్టర్లు అందరూ మనకు అర్థం కాకుండానే రాస్తారు. మెడికల్ షాప్ లో వారికి తప్పితే ఎవరికీ అర్థం కాదు. అయితే.. ఓ డాక్టర్ మాత్రం ముత్యాల్లాంటి అక్షరాలతో… ముందుల చీటి రాసి అందరినీ […]
రష్యా లోని ఓ స్కూల్లో దుండగులు కాల్పుల వర్షం కురిపించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా… అందులో ఐదుగురు చిన్నారులు ఉండటం గమనార్హం. మరో 20మందికి పైగా గాయాలపాలయ్యారు. స్కూల్లో కాల్పులకు తెగబడిన దుండగులు.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. “స్కూల్లో కాల్పులు జరిపిన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నివేదికల ప్రకారం అతను ఆత్మహత్య చేస...
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు వినూత్నంగా ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పిస్తూనే ఉంటారు. తాజాగా… టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ని కూడా వాడేసుకున్నారు. ఇటీవల రోహిత్ శర్మ ఆస్ట్రేలియా తో జరిగిన టీ20 సిరీస్ లో దినేష్ కార్తీక్ తో ప్రవర్తించిన తీరును తమకు అనుగుణంగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే…ఒక సందర్భంలో హెల్మెట్ లేని దినేశ్ కార్...
ఈరోజుల్లో చాలా మ్యాట్రిమోనీ వెబ్ సైట్లు ఉన్నాయి. వాటిలో పెళ్లి కావాల్సిన చాలా మందికి తమకు నచ్చినట్లుగా ప్రకటనలు ఇస్తూ ఉంటారు. అయితే… ప్రస్తుతం నెట్టింట ఓ పెళ్లి ప్రకటన వైరల్ గా మారింది. దాంట్లో… సాఫ్ట్ వేర్ అబ్బాయిలు మాత్రం వద్దు అంటూ…స్పెషల్ గా మెన్షన్ చేయడం గమనార్హం. ఇంతకీ మ్యాటరేంటంటే… మా అందమైన యువతికి వరుడు కావాలి. ధనిక వ్యాపార కుటుంబంలోని డిగ్రీ పూర్తి చేసిన వధు...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాటలు, డైలాగ్స్, బన్నీ పర్ఫార్మెన్స్, శ్రీవల్లి డీ గ్లామర్.. ఇలా అన్ని రకాలుగా దుమ్ముదులిపింది పుష్ప. ఇక ఈ సినిమాతో రష్మిక ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీవల్లిగా డీ గ్లామర్ రోల్‌లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తన డ్యాన్స్‌తో ఉర్రుతులూగించింది. ముఖ్యంగా సామ...
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే మహేష్ ఫ్యాన్స్ రచ్చ ఎలా ఉంటుందో చూస్తునే ఉన్నాం.. కానీ ఓ విషయంలో మాత్రం మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మామూలుగానే స్టార్ హీరోల అభిమానుల తాకిడిని తట్టుకోవడం కష్టం. సినిమాల అప్డేట్ వచ్చినా.. సినిమాలు రిలీజ్ అయినా.. తమ హీరో ఏదైనా గొప్ప పని చేసిన గాల్లో తేలిపోతుంటారు. అందుకు ఘట్టమనేని అభిమానులు కూడా అతీతం కాదు. ఇటీవలె మహేష...
వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు.. దాని అర్థమేంటో తెలుసా.. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యుడు దేవుడితో సమానం అని అర్థం. అయితే.. ప్రస్తుత రోజుల్లో ఈ మాటను ఎవరూ అలా భావించడం లేదు. ఎందుకంటే… ఇప్పుడు ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. ఏం చేస్తే డబ్బు వస్తుందా అని ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ.. ఓ మనిషి ప్రాణాలు కాపాడాలి అనే ఆలోచన చాలా మందిలో ఉండటం లేదు. అయితే.. ఇలాంటి రోజుల్లో కూడా.. తమ కన్నా&...
మన దేశ జాతీయ జెండాను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. అది మన బాధ్యత కూడా. మన దేశం గురించి.. దేశానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనకు చిన్నతనం నుంచే నేర్పిస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న పిల్లలు తెలిసో తెలియక మన దేశ జెండా విషయంలో తప్పు చేస్తే సరే.. చిన్న పిల్లలు అనుకోవచ్చు. కానీ… ఓ వ్యక్తి జెండా గురించి తెలిసి కూడా.. దానిని అగౌర పరిచాడు. మన త్రివర్ణ పతాకంతో ఏకంగా స్కూటీని క్లీన్ చేశాడు. ఏదో […]
ఈ ప్రపంచంలో అన్నింటికన్నా గొప్ప ప్రేమ ఎవరిది అని అడిగితే.. ఎవరైనా గుక్క తిప్పుకోకుండా తల్లి ప్రేమ అంటారు. ఇది నిజమే. స్త్రీ తల్లి అయిన దగ్గర నుంచి కేవలం బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. బిడ్డ ఆకలి తీరిన తర్వాతే ఆమె ఆకలి మొదలౌతుంది. బిడ్డ ప్రాణం మీదకు వస్తే.. తన ప్రాణమైనా అడ్డం వేస్తుంది. అందుకు.. ఇదిగో ఈ తల్లి కథే నిదర్శనం. తన ఏడాది బిడ్డ ప్రాణం కోసం ఓ మహిళ ఏకంగా […]
ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఓ వ్యక్తి కుప్పకూలిపోయాడు. డ్యాన్స్ చేస్తుండగానే అతను గుండె నొప్పితో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సబంధించిన పూర్తి వవరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… బర్త్ డే పార్టీకి హాజరైన ఓ వ్యక్తి బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తున్నాడు. పాటకు తగ్గట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్న...
పెళ్లి అన్నాక హడావిడి ఉండటం చాలా సహజం. ఈ పెళ్లిలో భోజనాల విషయంలో చాలా సార్లు గొడవలు జరగడం మీరు వినే ఉంటారు. ముఖ్యంగా చికెన్, మటన్ ముక్కల కోసం ఎక్కువ సార్లు గొడవలు జరుగుతూ ఉంటాయి. దాని కోసం కొట్టుకున్నవారు కూడా ఉన్నారు. కానీ మీరు.. పెళ్లి భోజనంలోని అప్పడం కోసం గొడవ పడటం ఎప్పుడైనా విన్నారా..? నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. అప్పడం కోసం గొడవ పడ్డారు. ఆ గొడవ కాస్త పెద్ద రణ […]