• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

3 నిమిషాల్లో 3.6 కిలోల పెరుగు తిన్న వ్యక్తి

పెరుగు తినే పోటీలో ఒక వ్యక్తి రికార్డ్‌ సృష్టించాడు. మూడు నిమిషాల్లో మూడున్నర కిలోలకుపైగా పెరుగు తిని విజేతగా నిలిచాడు. బీహార్‌ రాజధాని పాట్నాలో ఈ వింత పోటీ జరిగింది. పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేసేందుకు స్థానిక సుధా డైరీ గత పదేళ్లుగా పెరుగు తినే పోటీలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా మూడు క్యాటగిరీల్లో ఈ పోటీని నిర్వహించారు. మహిళలు, పురుషులు, సీనియర్ సిటిజన్‌ విభాగాల్లో సుమార...

January 19, 2023 / 06:35 PM IST

హాస్యనటుడు వడివేలు తల్లి మృతి

కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడిలేవు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వడివేలు తల్లి అనారోగ్యంతో మరణించింది. గత కొంత కాలంగా ఆమెకు వృద్ధాప్యపు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. తన తల్లి సరోజిని అమ్మాళ్ (ఎ) పాప (87) మరణించినట్లు వడివేలు మీడియాకు తెలిపారు. సరోజిని అమ్మాళ్ మధురై సమీపంలోని తన స్వగ్రామం విరగానూర్‌ లో ఉన్నారని, ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. మధురైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్...

January 19, 2023 / 06:07 PM IST

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అరెస్ట్

బాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. నేడు ఆమెను అంధేరీ కోర్టులు పోలీసులు హాజరుపరచనున్నారు. రాఖీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె ఓ మహిళా మోడల్ ను అవమానపరిచే విధంగా చేసిన వీడియో, ఫోటో కొంత కాలంగా వైరల్ అయ్యిందని రాఖా సావంత్ పై ఆరోపణలు ఉన్నాయి. షెర్లిన్ చోప్రా ఫిర్యాదు మేరకు రాఖీ సావంత్ ను [&h...

January 19, 2023 / 05:54 PM IST

శబరిమల ఆదాయం రూ. 330 కోట్లు

కేరళలోని శబరిమలకు ఈసారి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ప్రతి ఏటా అయ్యప్ప భక్తులు మూడు నెలల పాటు స్వామిని దర్శించుకుంటారు. కేవలం మూడు నెలలే అయ్యప్ప స్వాముల సీజన్ అయినా కూడా శబరిమల వార్షిక ఆదాయం మాత్రం కోట్లలో ఉంటుంది. ఈ ఏడాది కూడా శబరిమల ఆలయానికి రూ.330 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు వెల్లడించింది. జనవరి 20వ తేదితో వార్షిక తీర్థయాత్ర ముగియనుండటం వల్ల ట్రావెన్ కోర్ దేవస్వ...

January 19, 2023 / 05:37 PM IST

మంటల్లో నుంచి జాతీయ జెండాను కాపాడిన హీరో

దేశ భక్తి చూపించాల్సిన సమయంలో చూపిస్తే నిజమైన దేశభక్తులం అవుతాం. దేశంపై ఉన్న భక్తిని సందర్భం వచ్చినప్పుడు చూపించాలి. అలాంటి సందర్భం వచ్చిన సమయంలో ప్రాణాలకు తెగిస్తే అప్పుడే నిజమైన హీరోలు అవుతారు. అలాంటి హీరో గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాం. చుట్టు మంటలు అలుముకున్న పరిస్థితిలోనూ మన జాతీయ జెండాను కాపాడి ఓ ఉద్యోగి దేశభక్తిని చాటాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జ...

January 19, 2023 / 05:34 PM IST

మహేష్ కథ గురించి 10 ఏళ్ల నుంచి చర్చలు: రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలను ఆర్ఆర్ఆర్ లో అద్భుతంగా చూపారంటూ ప్రత్యేక ప్రశంసలను అందుకున్నారు. ఈ సినిమా అటు హాలీవుడ్ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు పలు ఇంటర్నేషనల్ అవార్డులు సైతం దక్కాయి. ఆస్కార్ తర్వాత అత్యున్నత అవార్డుగా గుర్తింపు పొందిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చింద...

January 19, 2023 / 05:09 PM IST

ఏఆర్ రెహమాన్ ఫిలిం స్టూడియోలో ప్రమాదం..లైట్ మ్యాన్ దుర్మరణం

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలె ఆయన వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూడి కవిరపెట ప్రాంతంలో ఆయనకు సొంత ఫిలిం స్టూడియో ఉండటం వల్ల ఎక్కువగా అక్కడ గడుపుతుంటారు. ఈ స్టూడియోలో రెగ్యులర్ గా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. తాజాగా ఈ ఫిలిం స్టూడియోలో ప్రమాదం చోటుచేసుకుంది. ఏఆర్ రెహమాన్ ఫిలిం స్టూడ...

January 19, 2023 / 03:36 PM IST

యూట్యూబ్ తో దశ తిరిగింది.. అతడు ఆడి కారు కొన్నాడు

యువత ఆలోచన ధోరణి మారుతోంది. చదువుకుని ఉద్యోగం చేయడమనేది పాత పద్ధతిగా భావిస్తున్నది. సోషల్ మీడియా సహాయంతో తమ ఆలోచనలకు పదును పెట్టి కొత్త పనులతో అటు ఆదాయం.. ఇటు పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు.  దెబ్బకు స్టార్ స్టేటస్ పొందుతున్నారు. అలాంటి కోవకే చెందిన వ్యక్తి బిహార్ కు చెందిన 27 ఏళ్ల హర్ష్ రాజ్ పుత్. యూట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తూ ఏకంగా రూ.50 లక్షల విలువైన ఆడి కారు కొనుగోలు చేసే స్థాయికి ఎదిగాడు...

January 19, 2023 / 03:12 PM IST

మందేసి రెచ్చిపోయిన మీనా.. చెన్నై పోలీసులకు చుక్కలు

తమిళనాడులో ఓ యువతి పోలీసులకు చుక్కలు చూపించింది. ఫుల్‌గా మందేసి రోడ్డుమీదకి రచ్చచేసింది. పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. డ్రంకెన్ టెస్ట్ చేయనీవ్వకుండా హంగామా క్రియేట్ చేసింది. చెన్నైకి చెందిన మీనా స్నేహితులతో కలిసి ఓ పార్టీలో పాల్గొంది. ఫుల్లుగా మందు తాగి, పార్టీ అయిపోయిన తర్వాత స్కూటీ మీద ఇంటికి బయలు దేరింది. సైదాపేట వద్ద పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో దొరికిపోయింది. స్కూటీ తాళం చెవి ...

January 19, 2023 / 12:49 PM IST

మరోసారి జతకట్టనున్న ఆ క్యూట్ జంట

అక్కినేని హీరో నాగ చైతన్య ‘కస్టడీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ‘కస్టడీ’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా వెంకట్ ప్రభు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అటు తెలుగు, ఇటు తమిళ భాషల్లో ...

January 18, 2023 / 02:28 PM IST

రూ.99కే మల్టీఫ్లెక్స్ లో సినిమా చూసేయండిలా

మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్. మల్టీఫ్లెక్స్ లో సినిమా చూడాలనుకునేవారికి శుభవార్త. తక్కువ ధరకే సినిమా చూసే బంపరాఫర్ ను పీవీఆర్ సినిమాస్ సినీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. జనవరి 20వ తేదిన సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ బంపరాఫర్ పీవీఆర్ సినిమాస్ తెచ్చింది. ఆ రోజు అన్ని షోలను కేవలం రూ.99లకే చూసే అవకాశాన్ని కల్పించింది. అయితే ప్రతి టికెట్ కు జీఎస్టీ అనేది అదనంగా ఉంటుందని ప్రకటించింది. అయిత...

January 18, 2023 / 02:12 PM IST

బైక్‌పై కపుల్ రొమాన్స్: ముద్దుల్లో ముంచెత్తిన మగువ, కేసు నమోదు

పబ్లిక్ ప్లేసులో హుందగా ప్రవర్తించాలి, బైక్ లేదంటే కారులో ఉన్నప్పుడు చక్కగా ఉండాలి. కొందరు అలా ఉండటం లేదు.. రెచ్చిపోతున్నారు. ట్రావెల్ చేసే సమయంలో రొమాన్స్ చేస్తున్నారు. ఇటీవల పలు వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. ఇప్పుడు అలాంటి మరో వీడియో వచ్చింది. ఓ జంట పబ్లిక్ ప్లేసులో రెచ్చిపోయింది. లక్నోలో గల హజరత్ గంజ్‌లో బైక్ వెళుతున్న యువతీ, యువకుడు డ్రైవ్ చేస్తూ రొమాన్స్ చేశారు. వారి చేష్టలను ఒకర...

January 18, 2023 / 02:14 PM IST

అమలాపాల్‌ని గుడిలోకి రానివ్వని అధికారులు.. వివక్ష నశించాలంటూ కామెంట్

సినీ నటి అమలాపాల్‌ను కేరళలోని ఓ దేవాలయంలోకి రానివ్వలేదు అధికారులు. ఎర్నాకులంలోని తిరువైరనిక్కులం మహాదేవ ఆలయంలోకి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా అధికారులు తనను ఆపారని అమలాపాల్ ఆరోపించారు. ప్రముఖ హిందూ దేవాలయాలకు ఓ రూల్ బుక్ ఉంటుంది. అందులోని నిబంధనలను అధికారులు, పూజారులు కచ్చితంగా పాటిస్తారు. కేరళలోని తిరువైరనిక్కులం మహదేవ ఆలయంలోని నిబంధనలను పాటించి అమలాపాల్ ని ఆలయ ప్రవేశం నిరాకరించామని అధికారులు ...

January 18, 2023 / 05:52 PM IST

సంక్రాంతి సంబరాల్లో స్టెప్పులతో అదరగొట్టిన అంబటి రాంబాబు

ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో తన స్టెప్పులతో అదరగొట్టారు. సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన గిరిజన మహిళలతో కలిసి పాదం కలిపారు. మంచి ఊపుతో డ్యాన్స్ చేశారు. మార్నింగ్ వాక్ కి వెళ్లి వస్తుండగా.. మార్గమధ్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో అంబటి పాల్గొన్నారు. పండుగ సంబరాల్లో సంప్రదాయ నృత్యాలు చేస్తున్న గిరిజన మహిళలతో కలిసి అంబటి స్టెప్పేశారు. అంబటి డ్యాన్స్ కి అక...

January 14, 2023 / 01:25 PM IST

పందెం కాస్తే బుల్లెట్ బండి ఫ్రీ.. కోడిపందాల్లో బంపర్ ఆఫర్

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.కోడిపందాల వద్ద పందేం రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. గోదావరి జిల్లాల్లో అయితే.. కోడి పందేలు మరో లెవల్ అనే చెప్పాలి. కృష్ణా జిల్లాలోని కంకిపాడు, నిడమానూరు, ఈడుపుగళ్లు, ఆకునూరు, ఉయ్యూరు, ముదినేపల్లిల్లో జోరుగా పందేలు జరుగుతున్నాయి. వేరేప్రాంతాల నుంచి వచ్చిన చాలామంది కోడి పందాల్లో పాల్గొంటున్న...

January 14, 2023 / 11:54 AM IST