సంక్రాంతి పందెంకోడిలా థియేటర్లలోకి దూసుకొచ్చిన బాలకృష్ణ మూవీ వీరసింహారెడ్డి బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. నందమూరి అభిమానుల అంచనాలు రీచ్ అయ్యి.. నీరాజనాలు అందుకుంటోంది. అయితే.. వీరసింహారెడ్డి వీర విహారానికి ఓ థియేటర్ యాజమాన్యం బ్రేక్ వేసింది. అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో బాలయ్య యాక్టింగ్, డైలాగులు, డ్యాన్సులు చూసి వీర లెవల్లో ఊగిపోతున్నారట. జై బాలయ్య అరుపులతో థియేటర్లను హోరెత్తిస్తున...
సంక్రాంతి రేసులో దూసుకొచ్చిన బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీ రిలీజై థియేటర్లలో దుమ్ము దులుపుతోంది. బాలయ్య డ్యాన్సులు, పాటలు, డైలాగులు, యాక్షన్ కి ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. థియేటర్లలో బాలయ్య ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా లేదు. బాలయ్య నోటి నుంచి చిన్న డైలాగ్ వస్తేనే పవర్ ఫుల్ గా ఉంటుంది. అలాంటిది రోమాలు నిక్కపొడుచుకునే డైలాగులు.. బాలయ్య మీసం తిప్పుతూ చెప్తుంటే థియేటర్లలో ఫ్యాన్స్ శివాలూగ...
అయ్యప్ప భక్తులు పవిత్రంగా భావించే అయ్యప్ప ప్రసాదమైన అరవన్నం మీద కేరళ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. శబరిమల ప్రసాదాన్ని నిషేధిస్తూ తీర్పు వెల్లడించింది. అరవన్నం ప్రసాదం తయారీలో ఉపయోగించే యాలకుల్లో క్రిమి సంహారక మందులు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో కేరళ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది. వెంటనే స్పందించిన దేవస్థాన బోర్డు అయిన ట్రావెన్ కోర్ సంస్థ గురువారం నుంచి యాలకులు లేని ప్రసాద...
వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్న చిరంజీవి వరుస ఇంటర్వ్యూల్లో చాలా విషయాలు పంచుకున్నారు. ఇంటర్వ్యూల్లో చిరుకి.. సినిమా కంటే…. వ్యక్తిగత, రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా వస్తున్నాయి. చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటంతో… యాంకర్స్ అడిగే ప్రశ్నల్లో పవన్ కల్యాణ్ కి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఉంటున్నాయి. తాజాగా… ఓ ఇంటర్వ్యూల...
అభిమానుల తాకిడిని తట్టుకోవడం సెలబ్రిటీలకు పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఫ్యాన్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా పబ్లిక్ ఈవెంట్, షాప్ ఓపెనింగ్స్‌కు వెళ్లి.. ఒకవేళ జనంలో ఇరుక్కుంటే మాత్రం.. ఇక అంతే సంగతులు. ఈ మధ్య కొందరు ముద్దుగుమ్మలకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అంతేకాదు ఫ్యాన్స్ చేష్టలకు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కన్నడ బ్యూటీ రష్మిక మందనకు కూడా ఓ వింత...
ఈ ఇయర్ ఎండింగ్‌లో అంటే.. డిసెంబర్ 23న రిలీజ్ అయినా ధమాకా, 18 పేజెస్ సినిమాలు మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి థియేటర్లో వచ్చే వరకు.. ఈ సినిమాలే సందడి చేయనున్నాయి. అందుకే ఈ మధ్యలో మేమున్నాం అంటున్నారు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బర్త్ డే సందర్భంగా పోకిరి.. పవన్ కళ్యాణ్ బర్...
ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి.. చరణ్ తండ్రి కాబోతున్నాడనే వార్తను అభిమానులతో పంచుకున్నారో.. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మామూలుగానే స్టార్ హీరోల అభిమానులకు ఆతృత కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్టే ఇండస్ట్రీ వర్గాల ప్రచారం.. మరింత టెంప్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ విషయంలోను అదే జరుగుతోంది. ఉపాసన-రామ్ చరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ.. చిరంజీవి ప్రకటించడమే...
అన్ని బాగుంటే ఎవరైనా ప్రేమిస్తారు… ఎంత దూరమైనా, ఎవరినైనా ఎదురించి పెళ్లి చేసుకుంటారు. కానీ… తాను ఇష్టపడిన అమ్మాయిని అనుకోని ప్రమాదం కబళించి.. నడవలేని స్థతికి వెళ్లినా.. ఆమె చెయ్యి వదలకుండా.. పెళ్లి చేసుకున్నాడు. తాను నిశ్చితార్థం చేసుకున్న యువతి పక్షవాతానికి గురైతే… ఆమెను ఎత్తుకొని మండపానికి తీసుకువెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకోగా… ...
మేమంతా బాగానే ఉంటాం.. మా మధ్య మంచి రిలేషిన్ ఉంటుంది.. కానీ మీరు మీరే కొట్టుకు చస్తుంటారు.. అని అభిమానులను ఉద్దేశించి.. ప్రతి హీరో చెప్పే మాట ఇదే. కానీ మేమింతేగా.. మారము అంటే మారం.. అవసరమైతే ఏదైనా చేస్తాం.. ఇది ఫ్యాన్స్ వెర్షన్. అయితే ఒకప్పుడంటే డైరెక్ట్‌గా వాదించుకునేవారు.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. ఫ్యాన్ వార్ పీక్స్‌లో ఉంటోంది. తమ అభిమాన హీరో గురించి అలా ఏదైనా పోస్ట్ చేయడమే ఆలస...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రస్తుతం దేశంలో జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తెలంగాణలో యాత్ర పూర్తి చేసుకున్న ఆయన… మహారాష్ట్రలోకి అడుగుపెట్టారు. కాగా… తెలంగాణలో పర్యటిస్తున్న సమయంలో.. గిరిజనుల ప్రత్యేక వంటకం బొంగు చికెన్ ని ఆయన స్వయంగా వండటం విశేషం. ఆయన వంటకం గిరిజనులతో మాట్లాడుతూ వారి దగ్గర నేర్చుకొని.. ఆతర్వాత రుచి చూసిన వీడియోని కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ లో షే...
ఓ వ్యక్తికి కన్న తండ్రి దగ్గరుండి.. శ్రీ కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజంగా జరిగిన యదార్థ గాథ. ఒకప్పుడు మీరబాయి లాంటివారు కృష్ణుడిని పెళ్లాడు అని మీరు పురాణాల్లో విని ఉంటారు. నిజ జీవితంలో.. అది కూడా ఈ కాలంలో ఇలాంటి సంఘటన జరగడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప...
ఓ ఏనుగు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. గమనించిన సంబంధిత అధికారులు దానిని రక్షించి బయటకు తీశారు. ఈ సంఘటన శ్రీలంకలో చోటుచేసుకుంది. నవంబర్ 2వ తేదీన ఈ సంఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా… బావిలో పడిన ఏనుగును బయటకు తీయడానికి అధికారులు చాలా కష్టపడాల్సి వచ్చిందట. ఒకానొక సమయంలో.. వారు బావిలో ఎక్కువగా నీరు కూడా పోయాలని అనుకున్నారు. దాని వల్ల.. ఏనుగు నీటితోపాటు పైకి వస్తుంది కదా అని ...
మన కళ్లకు ఒక్క ఏనుగు కనిపిస్తే.. ఎంతో ఉత్సాహంగా ఫీలౌతాం. అలాంటిది.. ఒకటి కాదు… రెండు కాదు.. ఒక ఏనుగుల గుంపే.. కుటుంబం లాగా.. నదిలోకి దిగి స్నానం చేస్తే.. చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుంది. అదే జరిగింది. ఓ ఏనుగుల గుంపు నదిలోకి దిగి ఒకేసారి స్నానం చేస్తుండగా… ఓ ఫారెస్ట్ అధికారి కంట పడింది. అంతే.. ఆయన దానిని వీడియో తీసి నెట్టింట షేర్ చేశాడు. వాటిని నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. కుటుంబం [...
రెండు పాములు ఇంట్లోకి దూరి… సంభోగంలో పాల్గొన్నాయి. పొరపాటున ఇంట్లోని కిచెన్ లో కి వెళ్లిన మహిళకు ఆ సంఘటన చూసి భయంతో వణికిపోయింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్ లాండ్ లోని బుదేరిమ్ లోని నివాసముంటున్న ఓ మహిళ ఇంట్లోకి రెండు కొండ చిలువలు దూరాయి. కిచెన్ లో ఆ రెండు సంభోగంలో పాల్గొనడం గమనార్హం. మైక్రో ఓవెన్ పక్కన ఆ...
రైళ్లలో సీటు కోసం జనాలు గొడవలుు పడటం మీరు చూసే ఉంటారు. కానీ… ముగ్గురు మహిళలు.. ఒకరినొకకరు తిట్టుకుంటూ… ఆఖరికి ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా..? ఇది నిజంగానే జరిగింది. వీళ్లు కొట్టుకోవడమే కాదు.. వీళ్ల వల్ల పక్కవాళ్లకు కూడా దెబ్బలు తగిలాయి.చివరకు వీళ్ల రాద్దాంతం పోలీసుల దాకా కూడా వెళ్లింది. ఆఖరికి వారిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఈ సంఘటన ముంబయిలో చ...