• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

‘అమిగోస్’ నుంచి వీడియో సాంగ్ రిలీజ్

నందమూరి హీరో కల్యాణ్ రామ్ హీరోగా ‘అమిగోస్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ లుక్స్ తో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా ఆషిక రంగనాథ్ అనే హీరోయిన్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ‘అమిగోస్’ సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ‘ఎక ఎక ఎకా .. ఎక్కడ...

January 20, 2023 / 05:57 PM IST

viral:వావ్.. వాటే రోబో.. కన్ స్ట్రక్షన్ కంపెనీలో సాయం

ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే వ్యక్తికి రోబో హెల్ప్ చేసింది. ఆ రోబో పేరు ‘అట్లాస్’. సాయం అంటే ఓ లేబర్ మాదిరిగా వర్క్ చేసింది. రోబోను బోస్టన్ డైనమిక్స్ రూపొందించారు. ఆ వీడియోను ఎంటర్ ప్రైజ్ క్లౌడ్ కంపెనీ బాక్స్ సీఈవో ఆరొన్ లెవి షేర్ చేశారు. వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రోబో చక్కగా ఆడుకుంటూ పనిచేస్తోంది. అదీ రోబోనేనా.. లేదంటే బక్క పలుచని మనిషా అనే సందేహాం కలుగుతుంది. ఒకతను [&hell...

January 20, 2023 / 05:47 PM IST

‘కాంతార’ టీమ్ కి జరిగింది అదేనా? వీడియో వైరల్

కాంతారా సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వీడియోను డైరెక్టర్ రిషబ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కన్నడ పరిశ్రమ నుంచి ‘కాంతార’ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సక్సెస్ అయ్యింది. నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ಹರಕೆ ತೀರಿಸಿದ ಕ್ಷಣಗಳು.You surrender to the nature & worship the [&hell...

January 20, 2023 / 05:42 PM IST

మోడీ స్వర్ణ విగ్రహం.. చూస్తే మన కళ్లు జిగేల్

మునుపెన్నడూ సాధ్యం కాని రీతిలో బీజేపీ గుజరాత్ లో వరుసగా ఏడోసారి అధికారం చేపట్టింది. ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతోనే సాధ్యమైంది. గతంలో కన్నా అత్యధికంగా 156 అసెంబ్లీ సీట్లు గెలవడానికి కారణం మోదీనే. దీనికి గుర్తుగా ఓ స్వర్ణకారుడు మోడీ విగ్రహాన్ని 156 గ్రాముల బంగారంతో తయారుచేశాడు. మోదీపై అభిమానంతోనే బంగారు విగ్రహం తయారు చేశానని గుజరాత్ కు చెందిన స్వర్ణకారుడు తెలిపాడు. స్వర్ణమయమైన మోడీ విగ్రహ...

January 20, 2023 / 05:35 PM IST

3 నిమిషాల్లో 3.6 కిలోల పెరుగు హాంఫట్!

పెరుగు తినే పోటీలో ఒక వ్యక్తి రికార్డ్‌ సృష్టించాడు. మూడు నిమిషాల్లో మూడున్నర కిలోలకుపైగా పెరుగు తిని విజేతగా నిలిచాడు. పట్నాలో ఈ వింత పోటీ జరిగింది. పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రచారం చేసేందుకు స్థానిక సుధా డైరీ గత పదేళ్లుగా పెరుగు తినే పోటీలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా బుధవారం మూడు క్యాటగిరీల్లో ఈ పోటీని నిర్వహించారు. మహిళలు, పురుషులు, సీనియర్ సిటిజన్‌ విభాగాల్లో సుమారు 500 మంది ...

January 20, 2023 / 04:33 PM IST

సికింద్రాబాద్ ఘటనకు షార్ట్‌ సర్య్కూట్‌ కారణం కాదు : శ్రీధర్‌

సికింద్రాబాద్ వద్ద షాపింగ్‌మాల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు షార్ట్‌ సర్య్కూట్‌ కారణం కాదని విద్యుత్‌ శాఖ అధికారి శ్రీధర్‌ వెల్లడించారు. షార్ట్‌ సర్య్కూట్ జరిగుంటే విద్యుత్ సబ్ స్టేషన్‌లో ట్రిప్‌ అయ్యేదని, కానీ అలా జరగలేదని తెలిపారు. గురువారం ఉదయం 11.20 గంటలకు సమాచారం అందగానే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు తెలిపారు. చుట్టుపక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లుగా ...

January 20, 2023 / 04:25 PM IST

21 ఏళ్లలో 14 మంది పిల్లలు!

ఓ మ‌హిళ 21 ఏళ్ల వ్యవధిలో 14 మంది  పిల్లలకు జన్మనిచ్చింది. అంతేకాదు తన పిల్లలను ఆమె ప‌రిచ‌యం చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ఈ క్లిప్‌లో త‌మ పిల్లలు ఏ సంవత్సరంలో పుట్టారు, ఏ వ‌య‌సులో తాను వారికి జన్మనిచ్చింది అనే వివ‌రాల‌ు చెప్పింది. 1996లో 20 ఏళ్ల వ‌య‌సులో తాను మొద‌టిగా కూతురుకు జన్మనిచ్చినట్లు ఆమె చెప్పింది. ఆపై వీడియోలో వ‌రుస‌గా త‌న పిల్లలను చూపించింది. చివ‌రిగా తాను 42 ఏళ్ల [...

January 20, 2023 / 04:07 PM IST

ముకేశ్ అంబానీ ఇంట్లో నిశ్చితార్థ వేడుక ఫొటో గ్యాలరీ

అంబానీ వారింట్లో జరిగిన నిశితార్థపు వేడుక అతిరథ మహారథులు మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పలు రంగాల ప్రముఖులు అతిథిలుగా హాజరు కాగా ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మెర్చంట్ ల నిశితార్థం వేడుకగా ముగిసింది. ఆ ఫొటో గ్యాలరీ ఇదిగో..

January 23, 2023 / 03:26 PM IST

అల్లు అర్జున్ కు యూఏఈ గోల్డెన్ వీసా

“పుష్ఫ” సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా అంతర్జాతీయంగా చాలా మందిని ఆకట్టుకుంది. తాజాగా అల్లు అర్జున్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి అరుదైన గౌరవం లభించింది. యూఏఈ నుంచి బన్నీ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఈ విషయాన్నీ బన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఒక మంచి అనుభూతిని ఇచ్చిన దుబాయ్ కి ధన్యవాదాలు తెలిపారు.   తనకు గోల్డెన్ ...

January 20, 2023 / 03:51 PM IST

ముకేశ్ అంబానీ ఇంట్లో నిశ్చితార్థ వేడుక

అంబానీ వారింట్లో జరిగిన నిశితార్థపు వేడుక అతిరథ మహారథులు మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పలు రంగాల ప్రముఖులు అతిథిలుగా హాజరు కాగా ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మెర్చంట్ ల నిశితార్థం వేడుకగా ముగిసింది. ఆ ఫొటో గ్యాలరీ ఇదిగో..     అతిథులకు ఆహ్వానం పలుకుతున్న పూలద్వారం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో దొరికే అత్యంత అరుదైన పూలతో సుందరంగా ముంబైలోని అతడి నివాసాన్ని అ...

January 21, 2023 / 03:46 PM IST

వృద్ధుడిని స్కూటీతో కిలోమీటర్ లాక్కెళ్లిన వ్యక్తి

బెంగళూరులో దారుణం. 71 ఏళ్ల వ్యక్తిని ఓ యువకుడు తన స్కూటీతో కిలో మీటర్ మేర ఈడ్చుకెళ్లాడు. ఈ సంఘటన వెస్ట్ బెంగళూరులో మంగళవారం చోటు చేసుకుంది. కారుతో ఈడ్చుకెళ్లిన వ్యక్తిని 25 ఏళ్ల సాహిల్‌గా గుర్తించారు. బాధిత వ్యక్తి ముత్తప్ప. ఇతనో కారు డ్రైవర్. ముత్తప్ప నడుపుతున్న ఎస్‌యూవీ కారును సాహిల్ వెనుక నుండి ఢీకొట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే ముత్తప్ప ఆయన స్కూటీని వెనుక నుండి పట్టుకొని, ఆపివేసే ప్రయ...

January 20, 2023 / 07:45 AM IST

ట్రాఫిక్‌లో చిక్కుకున్న కారు, మెట్రో ఎక్కిన వధువు

బెంగళూరులో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. ఎవరైనా ఈ నగరాన్ని విజిట్ చేస్తే… ప్రతిరోజు ఆఫీస్‌లకు వెళ్లేవారు ఎంత ఇబ్బందికరంగా వెళ్తున్నారో తెలుస్తుంది. తాజాగా ఓ వధువు బెంగళూరు ట్రాఫిక్ కారణంగా మెట్రో ఎక్కవలసి వచ్చింది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారింది. ఫరెవర్ బెంగళూరు ట్విట్టర్ హ్యాండిల్ మెట్రోలో ప్రయాణిస్తున్న వధువు వీడియోను పోస్ట్ చేసింది. ఇది ముప్పై సెకన్ల వీడియో. ముహూర్తం సమయా...

January 20, 2023 / 07:19 AM IST

‘బిచ్చగాడు’ హీరో పరిస్థితి విషమం..కుటుంబ సభ్యుల క్లారిటీ

‘బిచ్చగాడు’ సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పాపులారిటీని సంపాదించుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురయ్యారు. సినిమా షూటింగ్ జరుగుతుండగా విజయ్ ఆంటోనీ ఓ బోట్ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. మలేషియాలో ‘బిచ్చగాడు-2’ షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ...

January 19, 2023 / 09:21 PM IST

కనీవినీ ఎరుగని రీతిలో అనంత్ అంబానీ నిశ్చితార్థం

అపర కుబేరుడు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అతడి కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుక రాధికా మర్చంట్ తో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ ఖర్చుతో ప్రపంచంలో దొరికే అత్యంత అరుదైన పూలతో సుందరంగా ముంబైలోని అతడి నివాసాన్ని అలంకరించారు. గుజరాతీ సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. ముంబైలోని నివాసంలో సంప్రదాయబద్ధంగా జరిగ...

January 19, 2023 / 08:11 PM IST

మరో ఫిట్ నెస్ వీడియో షేర్ చేసిన పొడుగుకాళ్ల సుందరి

బాలీవుడ్ లో తరచూ ఫిట్ నెస్ గురించి చర్చించే సెలబ్రిటీల్లో హీరోయిన్ శిల్పాశెట్టి కూడా ఒకరు. ఈ పొడుగుకాళ్ల సుందరి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫిట్ నెస్ గురించి పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. శిల్పా శెట్టి షేర్ చేసే యోగాసనాల్లో కొన్ని సంప్రదాయ భంగిమలు భిన్నంగా ఉంటాయి. తాజాగా ఆమె వెన్నెనొప్పి తగ్గించుకునేందుకు ఓ యోగాసనం గురించి తెలియజేసింది. https://www.instagram.com/reel/Cndnm3zhax3/?utm_sour...

January 19, 2023 / 07:09 PM IST