ఓ మహిళ కారుతో యువకుడిని ఢీకొట్టడంతో పాటు దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అంతకుముందు మెయిన్‌రోడ్‌పై బాధిత యువకుడి కారు.. నిందితురాలు ప్రియాంక వాహనం ఢీకొట్టుకున్నాయి. దీంతో కారు దిగి మహిళను నిలదీసేందుకు బాధితుడు ప్రయత్నించాడు. ఒక్కసారిగా అవేశానికి లోలైన ప్రియాంక.. అతడ్ని కారుతో ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి.. కారు బ్య...
దేశవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఉత్తరాదిలో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయాయి. చాలా మంది చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. అయితే ప్రయాణ సమయాల్లో మాత్రం ప్రజలు చలికి బలవ్వాల్సిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఇద్దరు యవకులకు ఓ ఐడియా తట్టింది. బైక్‌పై వెళ్లే సమయంలో కూడా చలి నుంచి రక్షణ కోసం వినూత్న ఆలోచన చేశారు. బైక్ వెనుకవైపు చిన్న కుంపటి అమర్చి ...
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో ఉంది. అంతర్జాతీయంగా ఈ సినిమాకు ఎంతో క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట చాలా ఫేమస్ అయ్యింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ పాటలో అద్భుతంగా నటించారు. ‘నాటునాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ వంటి ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చింది. Haha this was fun! @shobanakamineni of Apollo Hospitals says she gets more questions on RRR these ...
స్టార్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ ఇంట విషాదం నెలకొంది. రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా మరణించింది. ఈ విషయాన్ని రష్మీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రమీల మిశ్రా స్ట్రాంగ్ మహిళ అని, తనపై ఆమె ప్రభావం ఎంతో ఉండేదని రష్మీ తెలిపింది. ప్రమీల మిశ్రా భౌతికంగా దూరమైనా ఆమె జ్ఞాపకాలు ఎప్పుడూ తన వెంట ఉంటాయంది. తన గ్రాండ్ మదర్ ను తలచుకుంటూ రష్మీ గౌతమ్ ఎమోషనల్ అవ్వడంతో ఫ్యాన్స్ ధైర్యం చెబుతూ కామెంట్స్ [&hel...
నేడు న్యూజిలాండ్ తో టీమిండియా రెండో వన్డేలో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ లో భారత పేసర్లు పోటాపోటీగా వికెట్లు పడగొడుతున్నారు. కేవలం 15 పరుగులకే 5 వికెట్లను పడగొట్టారు. పేసర్ మహ్మద్ షమీ న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా ఇప్పటి వరకూ మహ్మద్ షమీ 3 వికెట్లను పడగొట్టాడు. సిరాజ్ ఒకటి, పాండ్యా చెరో వికెట్ ను పడగొట్టారు. […]
ఏపీ సర్కార్ భట్రాజు పొగడ్తలు అనే పదబంధాన్ని నిషేధించింది. అయితే తాజాగా ఆ పదప్రయోగాన్ని చేసి అనంత శ్రీరామ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల సంక్రాంతి సంబరాల్లో భట్రాజు పదప్రయోగం చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై అనంత శ్రీరామ్ బహిరంగ క్షమాపణ చెప్పారు. భట్రాజు కులసంఘాలు ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజాగా అనంత శ్రీరామ్ పై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పాలకొల్లులో సంక్రాంతి సంబరాలు జరుగుతుండ...
మీకు నూడుల్స్ ఇష్టమా? అదీ వీధి బండ్లలోపై దొరికే ఫుడ్ ఇష్టంగా తింటారా? అయితే మీరు ఈ వీడియో తప్పకుండా చూడండి. నూడుల్స్ ఎలా తయారు చేస్తారనే వీడియోనే పీఎఫ్‌సీ క్లబ్ ఫౌండర్ చిరాగ్ భట్టాచార్య ట్విట్టర్‌లో షేర్ చేశారు. 59 సెకన్ల నిడివి గల వీడియోలో నూడుల్స్ తయారీని చూపించారు. పరిశుభ్రతను మాత్రం మరిచారు. ఓ సారి వీడియో చూస్తే.. మరోసారి స్ట్రీట్ సైడ్ నూడుల్స్ తినే ధైర్యం చేయరు. వీడియో సోషల్ మీడియాలో ట్రోల...
తిరుమల పుణ్యక్షేత్రంలో ఏరియల్ ఫుటేజీతో కూడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. అదొక ఫేక్ వీడియో అని, తిరుమలలో డ్రోన్లకు అనుమతి లేదని వెల్లడించారు. తిరుమల ఎప్పుడూ సాయుధ బలగాల పర్యవేక్షణలో ఉంటుందని, శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగురవేయడం అసాధ్యమని ఈవో తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో 3డీ ఇమేజీ లేదా గూగుల్ లైవ్ వీడియో అయ్యుంటుందని ఈవో ...
కళియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల శ్రీవారిని కొలుస్తారు. తిరుమలలో డ్రోన్ కెమెరాల వినియోగంపై నిషేధం ఎప్పటినుంచో ఉంది. తాజాగా తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆలయ డ్రోన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. https://www.instagram.com/p/CnoiirOB1vW/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again ఆ వీడియో ఇన్ స్టాగ్రామ్ పేజీ ఐకాన్ అనే అకౌం...
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా అదే బాటలో నడుస్తోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 6 శాతం మంది ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నిర్ణయంతో 12 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు తెలుస్తోంది. గూగుల్ గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను ఆకర్షిస్తూ క్రోమ్ సెర్చ్ ఇంజిన్, యూట్యూబ్, ఇతర వేద...
ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ”అన్ స్టాపబుల్” టాక్ షో దూసుకుపోతోంది. మొదటి సీజన్ కన్నా రెండో సీజన్ లో విపరీతమైన క్రేజ్ ను ఈ షో సొంతం చేసుకుంది. బాలయ్య తన ప్రశ్నలతో సెలబ్రిటీల నుంచి సమాధానాలు రాబట్టుతున్నాడు. ఈ షోకు ఇప్పటి వరకూ సెలబ్రిటీలే కాకుండా పొలిటికల్ లీడర్స్ కూడా వస్తున్నారు. Power star gurinchi manaki theliyani vishayalu, manaki theliayalsina kaburlu anni kalagalasina mass masala ...
బీఎండబ్ల్యూలో సరికొత్త కారు అందుబాటులోకి రానుంది. జర్మనీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ ఓ సరికొత్త మోడల్ ను ఆవిష్కరించింది. ఆయా పరిస్థితులను బట్టీ 240 రంగులను ఆ కారు మార్చనుంది. ఈ కారును చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. Dee comes full colour 🔴⚪️🟡🟢🔵Introducing the BMW i Vision Dee with full-colour E Ink technology. The tech allows for a vibrant, individually configurable exterior with up to [&hell...
బెల్లీ డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 48 సెకన్ల వ్యవధి కలిగిన ఈ క్లిప్‌లో యువకుడు తన బెల్లీ డ్యాన్స్‌తో మతులు పోగొట్టాడు. మంచి ఈజ్, గ్రేస్‌తో అతను చేసిన మూమెంట్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకున్నాయి. అతని గ్రేస్‌ఫుల్ పెర్ఫామెన్స్‌ను మెచ్చిన నెటిజన్లు కామెంట్స్ సెక్షన్లో ప్రశంసలు కురిపించారు. అమ్మాయిలకంటే బాగా బెల్లీ డ్యాన్స్ చేశాడని కొంతమంది యూజర్లు అన్న...
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమైంది. తొలి వన్డే 18న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరగ్గా అందులో టీమిండియా విజయం సాధించింది. టీమిండియా 349 పరుగులు చేసింది. అయితే 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ 208 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓ తప్పు చేయడంతో ఐసీసీ జరిమానా విధించింది. ఆ తప్పును [&he...
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కు షాక్ తగిలింది. తనను మోసం చేశాడని అతని గర్ల్ ఫ్రెండ్ అందరి ముందు చెంప దెబ్బలు వాయించింది. జేడ్ యాబ్రో అనే మహిళ మైఖేల్ క్లార్క్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఈ సమయంలో మరో మహిళతో మైఖేల్ క్లార్క్ గడిపిన విషయం జేడ్ కు తెలిసింది. దీంతో జేడ్ ఆగ్రహంతో ఊగిపోయింది. అందరి ముందే మైఖేల్ క్లార్క్ ను క...