క్యూబా విప్లవయోధుడు చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలు ఎస్తిఫినా గువేరా ఆదివారం హైదరాబాద్ కి చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే క్యూబా సంఘీభావ సభలో అలైదా గువేరా, ఎస్తేఫానియా పాల్గొననున్నారు. ఈ సభలో బీజేపీ, ఎంఐఎం తప్ప మిగతా పార్టీలకు చెందిన నేతలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సభను విజయవంతం చేయాలని క్యూబా తెలంగాణ కమిటీ కో ఆర్డినేటర్లు పిలుపునిచ్చారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగ...
బాలీవుడు స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాను కంగనా ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేస్తోంది. సినిమాలో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఇందిరా హయాంలో ఏర్పడిన ఎమర్జెన్సీ నేపథ్యంలో మూవీ కథ సాగుతుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో కంగనా డెంగ్యూ బారిన పడింది. సినిమా కోసం తన ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టింది....
అన్ స్టాపబుల్ షోతో బాలయ్య క్రేజ్ అమాంతం పెరిగింది. ఆహా ఓటీటీ వేదికగా ఈ షో సాగుతోంది. ఈ టాక్ షో బాలయ్యను కొత్తగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిందని చెప్పొచ్చు. మొదటి సీజన్ కంటే రెండో సీజన్ అద్భుతంగా సాగుతోంది. ఇప్పటికే ఈ షోకు సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రభాస్, గోపిచంద్, శర్వానంద్, అడివి శేష్ వంటి వారితో పాటు మరికొంత మంది వచ్చారు. ఇప్పుడు [...
ప్రేమ మానవుడి జీవితాన్ని అందంగా.. మధురంగా మార్చే ఒక సాధనం. ప్రేమ లేని సమాజమే లేదు. ఆ ప్రేమ కోసం ఎంతటి కష్టాలనైనా.. త్యాగాలనైనా చేస్తారు. అలాంటి ప్రేమ ఇద్దరి యువతుల మధ్య చిగురించింది. వారిద్దరూ ఒకరినొకరు విడిచి ఉండలేకపోయారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఒప్పందం ప్రకారం ఒకరు అబ్బాయిగా మారింది. పురుషుడి అవతారంలోకి రాగానే సదరు యువతి తిరస్కరించింది. తనతో కలిసి ఉండలేనని చెప్పడంతో అబ్బాయిగా మారిన...
మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నామని కొన్ని సంఘటనలు చూస్తే సందేహం వస్తుంటుంది. ఇంకా కులాలు, మతాలు అని పట్టుకు కూర్చుంటే నాగరిక సమాజం వైపు ఎప్పుడూ అడుగులు వేస్తాం. ప్రపంచ దేశాలతో ఎలా పోటీ పడతాం? తాజాగా ఓ యువతి దళితుడిని వివాహం చేసుకుందనే నెపంతో ఆ అమ్మాయిని, ఆమె కుటుంబసభ్యులను కులం నుంచి బహిష్కరించారు. అయితే ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో కేసు నమోదైంది. ఈ సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో […]
నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్లో ఉన్న కారు లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రికల్ కారు లో నుంచి మంటలు వ్యాపించాయి. ఒక కారు నుంచి మరో నాలుగు కార్లకు వ్యాపించినట్లు మంటలు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, అబిడ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్జామ్ అయింది. జీ...
భగభగమండే సూర్యుడిపై ఓ భారీ మచ్చ ఉంది. ఈ విషయాన్ని భారత్ కు చెందిన ఓ అబ్జర్వేటరీ గుర్తించింది. దక్షిణ భారత్ లో పళని పర్వతాలపై కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. ఈ అబ్జర్వేటరీ సూర్యుడిపై ఉన్న అతి పెద్ద మచ్చను గుర్తించింది. ఆ సన్ స్పాట్ కు ఏఆర్3190 అనే నామకరణం చేసింది. సూర్యుడి ఉపరితలంపై ఉండే నల్లటి భాగాలే మచ్చలుగా కనిపిస్తాయని, వాయువులు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలుగా తయారవుతాయని న...
మన దేశంలో బహుభార్యత్వం సమ్మతం లేదు. కానీ విదేశాల్లో ఎంత మందినైనా పెళ్లాడొచ్చు.. లేకుంటే పెళ్లి కాకుండానే కాపురం పెట్టవచ్చు. ఆ విధంగానే ఓ వ్యక్తి నాలుగో పెళ్లి చేసుకున్నాడు. అందులో ఏం ప్రత్యేక ఉంది అంటారా? ఆయన తన పుట్టిన రోజు నాడే నాలుగో పెళ్లి చేసుకున్నాడు. ఇది గొప్పేనా అంటారా? ఆగండి ఇంకో ప్రత్యేక విషయం ఉంది. ఆయన ఎవరో కాదు చందమామపై నడిచిన వ్యక్తి. జాబిల్లిపై తొలిసారి కాలు మోపింది నీల్ ఆర్మ్ [&h...
టీమిండియా రెండో వన్డేలోనూ విజయం సాధించింది. హైదరాబాద్ లో జరిగిన మొదటి వన్డేలో విజయం సాధించిన భారత్ అదే జోరు కొనసాగించింది. భారత బౌలర్లు కివీస్ ఆటగాళ్లపై విరుచుకుపడ్డారు. న్యూజిలాండ్ బ్యాటర్లను ఆలౌట్ చేశారు. మొదట టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు 34.3 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది. కివీస్ 108 పరుగులు చేసి కుప్పకూలింది. భారత బౌలర్లు షమీ, హార్థిక్ పాం...
పెట్స్‌కు ఫుడ్ పెట్టమంటే ఓకే.. పిల్లి, కుక్క వరకు అయితే ఓకే. ఇప్పుడు కొందరు ఇంట్లో కొండ చిలువలను పెంచుతున్నారు. మెట్రో సిటీల్లో అది ఫ్యాషన్ అయిపోయింది. మరి పులి, సింహాం, మొసలికి ఫుడ్ పెట్టడం అంటే.. వామ్మో అనేస్తారు. నిజమే, కానీ ప్లోరిడాకు చెందిన ఈయన మాత్రం పిల్లలతో ఆడినట్టు ఓ మొసలికి ఫుడ్ వేశారు. వీడియో తీసి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోను బార్న్ ఏ కాంగ్ అనే యూజర్ […]
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ పై మరో నటి నోరా ఫతేహి పరువునష్టం దావా వేసింది. మనీలాండరింగ్ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని నోరా ఫతేహి కోర్టును ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. తన గౌరవప్రతిష్టలు భంగపరిచి, సినీ కెరీర్ ను దెబ్బ తీసిందని నోరా ఫతేహి ఫిర్యాదులో తెలిపింది. అంతేకాకుండా నోరా ఫతేహిని కించపరుస్తూ వార్తలు రాసిన 15 మీడియా సంస్థలపై కూడా కేసు వేసింది...
యువత బైక్ లపై విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావాలని.. తమకు ఫాలోవర్లు పెరగాలని కొందరు చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు. అలాగే ఓ యువకుడు ఓ విన్యాసం చేయగా ఫాలోవర్లు కాదు పోలీసులు వచ్చారు. రూ.31 వేల జరిమానా వేశారు. దీంతో ఆ యువకుడు లబోదిబోమని బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆ యువకుడు జైల్లో బందీగా ఉన్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ లో చో...
టాలీవుడ్ హీరో మహేష్ బాబు భార్య నమ్రత ఎమోషనల్ పోస్టు చేశారు. తన కొడుకు గౌతమ్ ను ఉద్దేశిస్తూ నమ్రత శిరోద్కర్ ఇన్ స్టాలో ఓ పోస్టు చేశారు. గౌతమ్ తనను వదిలి మొదటిసారి ఫారెన్ టూరికి వెళ్తున్నాడని తెలిపారు. తనలో ఓ భాగం దూరం అవుతున్నట్లుగా అనిపిస్తోందని నమ్రత ఎమోషనల్ అయ్యారు. కల్చర్ ట్రిప్ లో భాగంగా గౌతమ్ వెళ్తున్నాడని, తాను లేని రోజంతా శూన్యంగా గడిచిందని నమ్రత అన్నారు. గౌతమ్ తిరిగి ఇంటికి వచ్చే [&hell...
బంగారం వ్యాపారంలో లలితా జ్యువెలర్స్ ధోరణి భిన్నం. ప్రజలను ఆకర్షించడంలో లలితా జ్యువెలర్స్ ఎండీ కిరణ్ కుమార్ ప్రత్యేకత చాటుతున్నారు. ‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలాగ్ తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలకు మారుపేరైన కిరణ్ కుమార్ వ్యాపారం విజయవంతంగా సాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో తన స్టోర్లను పెంచుకుంటూ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు. అయితే తన విజయం వెనుక ఒకరు ఉన్నారని ...
తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ సీనియర్ నిర్మాత కన్నుమూశారు. సీనియర్ ఎన్టీఆర్ తో అడవి రాముడు సినిమా తీసిన నిర్మాత సూర్య నారాయణ కన్నుమూశారు. 84 ఏళ్ల వయసులో ఆయన అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. కోనసీమకు చెందిన సూర్యనారాయణ చిత్ర ప్రొడక్షన్స్ ను స్థాపించారు. ఎన్టీఆర్, శోభన్ బాబు, బాలయ్య, చిరంజీవి వంటి హీరోలతో ఆయన సినిమాలు చేశారు. ప్రేమబంధం, కుమారరాజా, కొత్త...