• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

స్పూన్ తో కొడుకుకి హెయిర్ కట్ చేసిన తండ్రి.. గొప్పోడివయ్యా నువ్వు అంటున్న నెటిజన్లు

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ ప్రపంచంలో ఏం జరిగినా అది క్షణాల్లో అందులోకి వచ్చేస్తోంది. ప్రపంచంలో ఏ నలుమూల అయినా సరే.. చీమ చిటుక్కుమన్నా వెంటనే సోషల్ మీడియాలో తెలియాల్సిందే. నేటి జనరేషన్ మొత్తం సోషల్ మీడియాలోనే ఉంటుంది కదా. అందుకే.. లేని పోని స్టఫ్ మొత్తం అందులో దొరుకుతుంది. తాజాగా ఓ తండ్రి తన కొడుక్కి స్పూన్ తో హెయిర్ కట్ చేశాడు. అసలు అలా ఎలా సాధ్యం అవుతుంది అనే కదా మీ […]

January 24, 2023 / 04:50 PM IST

కేరళలో ‘నోరో’ టెన్షన్..19 మంది విద్యార్థులకు పాజిటివ్

కేరళలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నోరో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులన్నీ చిన్నారుల్లోనే కనిపించాయి. చిన్నారుల్లో అధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ ను గుర్తించడంతో సర్కార్ అప్రమత్తమైంది. ఈ వైరస్ అతిసారం, వాంతులతో సంబంధం కలిగి ఉంటుందని, చికిత్స సులభమే అయినా ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని పలు అధ్యయనాలు తెలి...

January 24, 2023 / 01:18 PM IST

అఖిల్ ‘ఏజెంట్’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ‌

అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక బిగ్ అప్ డేట్ రానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక...

January 24, 2023 / 12:35 PM IST

చేతులతో వేగంగా పరుగెత్తి గిన్నిస్ రికార్డు..వీడియో వైరల్

అంగవైకల్యం ఉన్నా పట్టుదలతో విజయాలు సాధించినవారు చాలా మంది ఉన్నారు. పట్టుదలతో సాధన చేసి అసాధ్యాలను సుసాధ్యం చేసిన వారూ ఉన్నారు. అలాంటి వారిలో జియాన్ క్లార్క్ కూడా ఒకరని చెప్పాలి. జియాన్ క్లార్క్ అంగవైకల్యంతో పుట్టినా ఎప్పుడూ కూడా తన వైకల్యాన్ని చూసి కుంగిపోలేదు. నిత్యం తన చేతులతో సాధన చేస్తూనే ఉన్నాడు. అలా సాధన చేస్తూ అత్యంత వేగంగా పరుగెత్తి గిన్నీస్ రికార్డును సాధించాడు. తాజాగా జియాన్ క్లార్క్ ...

January 24, 2023 / 11:45 AM IST

ఈ 5 తప్పులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి మీ వెంటే

చాలా మంది తమ జీవితంలో కొన్ని తప్పులు చేయడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. చెడుకాలం వచ్చినప్పుడు మనిషి ఏ పని చేసినా అందులో వైఫల్యం చెందడం, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడటం, వ్యాధులు, మానసిక ఒత్తిడి పెరగడం వంటివి జరుగుతుంటాయి. ఈ నష్టాల వెనక కొన్ని చెడు అలవాట్లే కారణం అని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. అదృష్టాన్ని కూడా దురదృష్టంగా మార్చే కొన్ని చెడు అలవాట్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోళ్ల...

January 24, 2023 / 11:00 AM IST

అద్భుతం..మరో భూ గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. భూమిని పోలిన మరో భూ గ్రహాన్ని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. దాదాపుగా భూమి మాదిగానే ఉన్న ఓ గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో గుర్తించారు. పైగా ఆ గ్రహం కూడా భూమి పరిమాణంలోనే ఉండటం విశేషం. మనకు కేవలం 41 కాంతి సంవత్సరాల దూరంలో ఆ గ్రహం ఉందని, దానిని ఎల్‌హెచ్‌ఎస్‌ 475గా పిలుస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా మన సౌరవ్యవస్థకు అవతల ఓ గ్రహాన్ని ఇంతటి...

January 24, 2023 / 10:27 AM IST

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం..ఏడుగురు మృతి

కాలిఫోర్నియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ‘హాప్ మూన్ బే’ పట్టణంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇలా రెండోసారి కాల్పులు జరగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ కాల్పుల ఘటనలో చైనాకు చెందిన వ్యవసాయ కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు 67 ఏళ్ల వ్యవసాయ కూలీ జావో చున్లీ అని అధికారులు గుర్తించారు. తోటి వర్కర్లపై అతడు కాల్పులు జ...

January 24, 2023 / 10:10 AM IST

టీమిండియా క్రికెటర్‌ షమీకి షాక్ ఇచ్చిన కోర్టు

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కోర్టు షాకిచ్చింది. షమీ భార్య హసిన్ జహాన్ కోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది. ఈ వ్యవహారంలో అలీపూర్ జిల్లా కోర్టు షమీ భార్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు మహ్మద్ షమీ తన భార్య హసిన్ జహాన్ కు నెలవారీ భరణం కింద రూ.1 లక్ష 30 వేలు చెల్లించాలి. అందులో కూడా రూ.50 వేలను హసిన్ జహాన్ కు వ్యక్తిగత భరణంగాను, ఆమెతో పాటు ఉంటున్న కుమార్తె […]

January 24, 2023 / 09:21 AM IST

గుట్కా ఉమ్మేయడానికి విమానం కిటికీ తెరవాలని ఎయిర్ హోస్టెస్ ను కోరిన ప్యాసెంజర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Viral Video : సాధారణంగా బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తే వాటి కిటికీలు తెరుచుకోవచ్చు. కానీ.. విమానంలో అది సాధ్యం కాదు. విమానంలో కిటికీ తెరవడం కుదరదు. అవి ఫిక్స్ చేసి ఉంటాయి. కేవలం విండో పక్కన కూర్చొని బయటి అందాలను చూడగలం కానీ.. ఆ కిటికీని తెరవలేం. కానీ.. ఓ ప్యాసెంజర్ మాత్రం విమానం కిటికీ తెరిస్తే తాను గుట్కా ఉమ్మేస్తానని.. ఎయిర్ హోస్టెస్ ను పిలిచి మరీ రిక్వెస్ట్ చేశాడు. ఈ ఘటన ఇండిగో విమానంలో [&hell...

January 23, 2023 / 09:37 PM IST

కాళ్లు లేవు.. చేతులతో వేగంగా పరిగెత్తి గిన్నిస్ బుక్ లోకి ఎక్కాడు

Guinness World Records : ఏదైనా సాధించాలని ఊరికే అనుకోవడం కాదు.. దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సాధించాలనుకునేది సాధించి తీరొచ్చు అని నిరూపించాడు ఈ యువకుడు. రెండు కాళ్లు లేకున్నా.. కేవలం చేతులతోనే అత్యంత వేగంగా పరిగెత్తి గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. అతడే జియోన్ క్లార్క్. అతడు అందరిలా సాధారణంగా జన్మించలేదు. అరుదైన వ్యాధితో జన్మించాడు. రెండు కాళ్లు లేకుండా పుట్టాడు. అప్పట...

January 23, 2023 / 09:02 PM IST

viral:జై శ్రీరాం అను.. సాజిద్ ఖాన్‌ను కోరిన స్వామిజీ

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సాజిద్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన కొత్త మూవీ ‘మిషన్ మజ్ను’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్‌లో ఓ స్వామిజీ కనిపించారు. సెల్ఫీ తీసుకున్నాక.. జై శ్రీరాం అనాలని కోరారు. ఇంకేముంది సాజిద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. జై శ్రీరాం అనాలని మూడుసార్లు అడిగారు. అలా అనడం వీడియోలో రికార్డ్ అయ్యింది. సాజిద్ ఖాన్ ఇటీవలే బిగ్ బాస్-16 హౌస్ నుంచి వచ్చారు. జర్నీ ఎలా ఉంది? ఎవరు టైటిల్ గ...

January 23, 2023 / 07:00 PM IST

హైవే మధ్యలో కారు ఆపి ఇన్ స్టా రీల్ చేసిన యువతికి రూ.17 వేల ఫైన్.. ఎక్కడో తెలుసా?

Instagram Influencer : ఇది సోషల్ మీడియా యుగం. నేటి యూత్ మొత్తం ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంటూ వాటితోనే ఎక్కువ సేపు గడుపుతున్నారు. ఎప్పుడూ ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ లైక్స్, కామెంట్ల కోసం వెంపర్లాడుతున్నారు. తాజాగా ఓ యువతి ఇన్ స్టా రీల్ చేయడం కోసం ఏకంగా హైవే మధ్యలో కారు ఆపింది. రోడ్డు మధ్యలో అది కూడా హైవే మీద కారు ఆపకూడదని తెలిసి కూడా ఇన్ స్టా రీల్ చేయడం […]

January 23, 2023 / 06:35 PM IST

తప్పతాగి బెంగళూరు నుంచి ముంబైకి బిర్యానీ ఆర్డర్ చేసిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Biryani Order : బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అకేషన్ ఏదైనా తినడానికి బిర్యానీ ఉండాల్సిందే. తాజాగా ముంబైకి చెందిన ఓ యువతి మద్యం మత్తులో బెంగళూరు నుంచి బిర్యాని ఆర్డర్ చేసింది. బెంగళూరులోని మేఘన ఫుడ్స్ నుంచి రూ.2500 ధర గల బిర్యానీని ఆర్డర్ చేసింది. ఆ రెస్టారెంట్ కూడా ఆ ఆర్డర్ ను యాక్సెప్ట్ చేయడంతో బిర్యానీ కోసం వెయిట్ చేస్తూ ఉంది. మత్తులో తను బెంగళూరులో ఉన్న రెస్టారెంట్ లో […]

January 23, 2023 / 05:40 PM IST

viral:వావ్..వండర్‌ఫుల్: డ్యాన్స్‌తో చూపు తిప్పుకోనివ్వని పాకిస్థానీ

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ ఫంక్షన్ అయినా సరే వీడియో తీసి, షేర్ చేసేస్తున్నారు. సినిమా పాటలకు కొందరు ప్రొఫెషనల్స్‌లా డ్యాన్స్ చేస్తారు. ఆ కోవకు చెందుతారు పాకిస్థాన్‌కు చెందిన ఈ అమ్మాయి. బాలీవుడ్ హిట్ సింగ్ ‘అంగ్ లాగా దే’ పాటకు కళ్లు కట్టిపడేసేలా స్టెప్పులు వేసింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి. గోలియోన్‌ కీ రాస్‌లీలా రామ్ లీలా మూవీలోనిది పాట. రణవీర్ సింగ్ సరసన దీపికా పదుకొనే నటించి, మెప్పించిన ...

January 23, 2023 / 04:42 PM IST

Viral:వామ్మో..పులిపై కుక్క దాడి: చెవి కొరికేందుకు యత్నం

పిల్లి- ఎలుక, కుక్క- పిల్లితో గొడవ కామన్. పెంపుడు జంతువుల మధ్య పొట్లాటను వీధిలో చూస్తుంటాం. మరి సింహాం, పులి లాంటి క్రూర మృగాలతో ఫైట్ ఎప్పుడైనా చూశారా అంటే లేదనే చెబుతారు. అవును వాటి జోలికి వెళ్లే ధైర్యం చేయవు. ఓ కుక్క మాత్రం పులితో గొడవకు దిగింది. నమ్మడం లేదా.. అయితే ఈ వీడియోను ఓ సారి చూడండి. పులితో కుక్క గొడవ పడుతుంది. ఆ వీడియోలో సింహాం కూడా ఉంది. కొన్ని సెకన్లపాటు […]

January 23, 2023 / 02:34 PM IST