అంబానీ వారింట్లో జరిగిన నిశితార్థపు వేడుక అతిరథ మహారథులు మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పలు రంగాల ప్రముఖులు అతిథిలుగా హాజరు కాగా ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మెర్చంట్ ల నిశితార్థం వేడుకగా ముగిసింది. ఆ ఫొటో గ్యాలరీ ఇదిగో..
అతిథులకు ఆహ్వానం పలుకుతున్న పూలద్వారం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రపంచంలో దొరికే అత్యంత అరుదైన పూలతో సుందరంగా ముంబైలోని అతడి నివాసాన్ని అలంకరించారు. గుజరాతీ సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థ వేడుక నిర్వహించారు.