కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ప్రధాని పదవినే త్యాగం చేశారంటూ కర్ణాటక Dy CM డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీ మార్పుపై రచ్చ జరుగుతున్న వేళ.. డీకే ఈ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పదవుల కంటే పార్టీనే ముఖ్యమని చెప్పడానికి ఆయన ఇలా అన్నారని.. సోనియా త్యాగాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని డీకే పరోక్షంగా హింట్ ఇచ్చారని చర్చ నడుస్తోంది.