• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది దుర్మరణం

దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని నగరం లిమాలో బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 24 మంది దుర్మరణం చెందారు. ‘డెవిల్స్ కర్వ్’గా పిలిచే ప్రమాదకరమైన ప్రదేశంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని, అందులో 24 మంది మరణించారని పెరూ పోలీసులు తెలిపారు....

January 29, 2023 / 08:47 AM IST

ఇరాన్ లో భారీ భూకంపం.. ఏడుగురి మృతి

ఇరాన్ దేశంలో భారీ భూకంపం సంభ‌వించింది. భారీ భూకంపానికి ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో భ‌వ‌నాలు, ఇండ్లు, పలు ప్రభుత్వ కట్టడాలు నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మ‌రో 440 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవ‌కాశం ఉందని అధికారులు తెలిపారు. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 5.9గా న‌మోదైంద‌ని అధికారులు వెల్లడించారు. భూకంపం వల్ల ఖోయ్, అజ‌ర్ బైజాన్ ప్రావిన్స్ లోని పలు భ‌వ‌నాల...

January 29, 2023 / 08:34 AM IST

నేడు ఇండియా వర్సెస్ కివీస్ రెండో టీ20 మ్యాచ్

ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. రాంచీలో జరిగిన తొలి టీ20లో టీమిండియా న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో హార్థిక్ సేన ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మూడు మ్యాచ్‌లో సిరీస్‌ను గెలుచుకోవాలంటే నేడు జరిగే మ్యాచ్ లో హార్ధిక్ సేన తప్పనిసరిగా గెలవాల్సిన ఉంది. అయితే టీమిండియా...

January 29, 2023 / 08:18 AM IST

వందేభారత్ రైలు లోపల మొత్తం చెత్తే.. ప్రయాణికుల నిర్వాకంపై నెటిజన్ల మండిపాటు

మన దేశానికి ఇతర దేశాలకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? పరిశుభ్రత. మన ఇంట్లో మనం బాగానే పరిశుభ్రంగా ఉంటాం. కానీ.. ఎప్పుడైతే బయటికి వెళ్తామో అప్పుడే దాన్ని మరిచిపోతాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుంటాం. రోడ్ల మీదికి చెత్త విసిరేస్తుంటాం. ఎక్కడ చెత్త వేసినా అడిగేవాళ్లు ఉండరు కాబట్టి మనదే ఇష్టా రాజ్యం. కానీ.. కొన్ని దేశాల్లో రోడ్ల మీద చెత్త వేస్తే కఠిన శిక్షలను అమలు చేస్తారు. అందుకే అక్కడి పౌరులు [&h...

January 28, 2023 / 03:32 PM IST

హీరో సూర్య ఎమోషనల్ ట్వీట్

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన శ్రీనివాస మూర్తి శుక్రవారం మరణించడంతో సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో మరణించారు. యూకేలో ఉన్న కుమారుడు వచ్చాక ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. హీరోలు సూర్య, తల అజిత్, విక్రమ్, మోహన్ లాల్, విక్రమ్, రాజశేఖర్ వంటి అనేక మంది ప్రముఖ దక్షిణ భారత నటులకు ఆయన తన గాత్రాన్ని అ...

January 28, 2023 / 02:19 PM IST

కమల్ హాసన్ పార్టీ వెబ్ సైట్ హ్యాక్

సినీ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ వెబ్ సైట్ హ్యాక్ కు గురైంది. కాంగ్రెస్ లో ఎంఎన్ఎం విలీనం కాబోతోందంటూ ఆ పార్టీ వెబ్‌సైట్‌లో హ్యాకర్లు తెలిపారు. ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్ పాల్గొనడం, ఈరోడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి ఎంఎన్ఎం మద్దతు ప్రకటించడంతో అందరూ విలీనం నిజమేనని అనుకున్నారు. కానీ దీనిప...

January 28, 2023 / 01:54 PM IST

‘బుట్టబొమ్మ’ ట్రైలర్ రిలీజ్

ఇప్పటి వరకూ బాలనటిగా నటించి మెప్పించిన అనిఖ సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా అడుగుపెడుతోంది. తెలుగులో ఆమె ‘బుట్టబొమ్మ’ సినిమాతో కథానాయికగా పరిచయం అవుతోంది. ఇది పల్లెటూరిలో నడిచే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతోంది. సితార నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. శౌరీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించిన పలు అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమీ ట్రైలర్ ను చిత్ర ...

January 28, 2023 / 01:18 PM IST

ప్రపంచంలోనే పులులకు రాజధానిగా భారత్

ప్రపంచంలో పులులు ఎక్కువగా ఆఫ్రికాలో ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి ప్రపంచంలోనే అత్యధిక పులులు ఉండేది భారత్ లోనే. 70 శాతం పెద్ద పులులు ఇండియాలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర సర్కార్ స్వయంగా సుప్రీం కోర్టుకు వెల్లడించింది. పులుల వేట పట్ల కఠినంగా వ్యవహరించడం వల్ల వారి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో పెద్ద పులుల సంతతి భారత్ లో పెరిగిందని కేంద్రం తెలిపింది. దేశంలో ఏటా 6 శ...

January 28, 2023 / 01:01 PM IST

బాలయ్యగా మారిన రణ్ బీర్..సెల్ఫీ అడిగిన ఫ్యాన్ కు షాక్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మధ్యనే రణ్ బీర్ భార్య అలియా భట్ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం రణ్ బీర్ పాపకి, అలియా భట్ కి టైం కేటాయిస్తూ ఎక్కువగా సమయం ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇప్పుడు రణ్ బీర్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఆ సినిమాలు రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. రణ్ బీర్ కు తన ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. రణ్ […]

January 28, 2023 / 12:07 PM IST

3 రోజుల్లో రూ.300 కోట్లు వసూలు చేసిన ‘పఠాన్’

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు వసూలు చేసింది. షారుఖ్ ఖాన్ కు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని సినీ పండితులు తెలుపుతున్నారు. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న తన ఫ్యాన్స్ కు షారుఖ్ అద్బుతమైన సినిమా అందించారని చెబుతున్నారు. ఈ నెల 25వ తేదిన విడు...

January 28, 2023 / 11:37 AM IST

25 ఏళ్లకే హైకోర్టు జడ్జిగా పేదింటి బిడ్డ..హ్యాట్సాఫ్ గాయత్రి

నిరుపేద కుటుంబం పుట్టి ఓ యువతి ఉన్నత శిఖరం చేరింది. పట్టుదలతో కష్టపడి చదివి జడ్జి అయ్యింది. అది కూడా అతి చిన్న వయసులోనే జడ్జిగా మారి యువతకు ఆదర్శమైంది. ఓ నిరుపేద కూతురు గాయత్రి 25 ఏళ్లకే కర్ణాటకలోని కోలారు సివిల్ కోర్టు జడ్జిగా నియమితురాలైంది. బెంగళూరులోని విధానసౌధం ఎదురుగా కర్ణాటక హైకోర్టు ఉంది. ఆ కోర్టులో సివిల్ జడ్జీల పోస్టులకు ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష పరీక్ష జరిగింది. ఆ పరీక్షకు కోలారు జిల్లా ...

January 28, 2023 / 10:52 AM IST

పోస్టాఫీసులో 40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఇండియా పోస్ట్ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 40,889 జీడీఎస్, బీపీఎం, ఏబీపీఎం పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మొత్తం నోటిఫికేషన్ లో ఏపీకి సంబంధించి 2,480 పోస్టులు, తెలంగాణ నుంచి 1266 పోస్టులు ఉన్నాయి. మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష సబ్జెక్టులతో పదో తరగతిపాసైన వారు ఈ పోస్టుకు అర్హులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ...

January 28, 2023 / 10:19 AM IST

ప్రాణహాని ఉందంటూ కోర్టును ఆశ్రయించిన నరేష్

టాలీవుడ్ సినీయర్ నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. సుపారీ గ్యాంగ్‌తో కలిసి తనను అంతం చేయడానికి రమ్య రఘుపతి ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. వెంటనే రూ.10 కోట్లు తనకు ఇవ్వాలని రమ్య తనను బెదిరించినట్లు తెలిపారు. తాను అంత డబ్బు ఇవ్వనని అన్నందుకు సుపారీ గ్యాంగ్‌తో కలిసి తన హత్యకు కుట్ర పన్నిందన్నారు. తనను చంపేందుకు గతే...

January 28, 2023 / 09:35 AM IST

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నేడు శ్రీ వేంకటేశ్వర స్వామివారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో స్వామివారు భక్తులకు కనిపించనున్నారు. మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు కిక్కిరిసిపోయారు. భక్తులు గ్యాలరీల్లో ఉండి వాహన సేవలను తిలకించేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే అన్న ప్రసాదాలు, పాలు, నీటిని టీటీ...

January 28, 2023 / 09:02 AM IST

‘రైటర్ పద్మభూషణ్’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

‘కలర్ ఫోటో’ హీరో సుహాస్ హీరోగా ”రైటర్ పద్మభూషణ్” సినిమా రూపొందింది. ఛాయ్ బిస్కట్ ఫిలిమ్స్ బ్యానర్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ నుంచి అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. సుహాస్ కు జోడిగా ఈ సినిమాలో టీనా శిల్పరాజ్ కనిపిస్తోంది. ఈసినిమాతోనే టీనా శిల్పరాజ్ కథనాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. తాజాగా ‘రై...

January 28, 2023 / 08:31 AM IST