సినీ ఇండస్ట్రీలో హీరోగా చెలామణి అవుతూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. ఈ కేసులో ఒకరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేసిన నవీన్ రెడ్డి మోసాలకు పాల్పడ్డాడు. కంపెనీలోని సహ డైరెక్టర్లకు తెలీయకుండా కంపెనీ ఆస్తులను తాకట్టు పెట్టాడు. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో రూ.55 కోట్లు మోసం...
కొందరికి దేవుడు అన్యాయం చేస్తాడు. ఎలా అంటే కొన్ని లోపాలతో పుట్టిస్తుంటాడు. కానీ.. వాళ్లకు మంచి చేయడం కోసం.. వాళ్లకు న్యాయం చేయడం కోసం ఏదో ఒక టాలెంట్‌ను ఇస్తుంటాడు. వాళ్లకు స్పెషల్ స్కిల్స్ ఇస్తుంటాడు. ఈ పిల్లాడు కూడా అలాంటి పిల్లాడే. ఎందుకంటే ఆ పిల్లాడికి చూపు లేదు. కానీ.. ఆ దేవుడు అద్భుతమైన గొంతు ఇచ్చాడు. ఎంతలా అంటే లతా మంగేష్కర్‌ను మించిన వాయిస్ తన సొంతం. తాజాగా అజయ్ దేవగణ్ కచ్చె థాగే […]
ఓ యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బావిలో చిక్కుకున్న ఓ నాగుపామును కాపాడాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి భయ్యా.. ఎందుకు అంత రిస్క్ చేస్తున్నావు. నీ ప్రాణాలను పణంగా పెట్టి ఆ పామును రక్షించాల్సిన అవసరం ఉందా? నీ ప్రాణాలు ముఖ్యం కదా అంటూ మనోడికి క్లాస్ పీకే ప్రయత్నం చేశారు. నిజానికి […]
అరవింద్ కేజ్రివాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి. అవును.. మరి ఆయన చాట్ ఎందుకు అమ్ముతాడు అంటారా? అయితే మీకు అమిగోస్ అనే సినిమా కథ చెప్పాలి. నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే సినిమా తీస్తున్నాడు తెలుసు కదా. అది డాపెల్‌గాంగర్ అనే కాన్సెప్ట్‌తో వస్తోంది. డాపెల్‌గాంగర్ అంటే ఒకే పోలికతో ఉన్న మనుషులు అన్నమాట. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారని మన పెద్...
ప్రముఖ సింగర్ వాణీ జయరాం శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాణీ జయరాం ముఖంపై గాయాలు ఉన్నట్లు పని మనిషి చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారు. వాణీ జయరాం ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు. ఇంటి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. పని మనిషి ఇంటికొచ్చాక ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం తలుప...
తల్లి అయ్యే భాగ్యం ఒక్క మహిళకే ఉంటుంది. ఇంకెవ్వరికీ ఆ భాగ్యం దక్కదు. తల్లి అవడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ.. అమ్మ అని పిలిపించుకోలేరు. కానీ.. కేరళకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ జంట మాత్రం తల్లిదండ్రులు కాబోతున్నారు. ఒక హిజ్రా తల్లి కాబోతుంది అనే విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. జియా పావల్, జహద్ పావల్.. ఇద్దరిదీ కేరళలోని కోజికోడ్. ఇద్దరూ ట్రాన్స్‌జెండర్సే. తామ...
ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్(mount everest). ఇది నేపాల్, చైనా సరిహద్దుల్లో ఉండగా, దీని ఎత్తు 8,848.86 మీటర్లు. ఇది హిమాలయాలలోని మహలంగూర్ హిమల్ ఉప శ్రేణిలో ఉంది. ఈ శిఖరాన్ని ప్రతి ఏటా కొంత మంది పర్వతారోహకులు ఎక్కేందుకు ఇష్టపడతారు. అంతేకాదు ఈ ప్రదేశం అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ భయంకరమైన చలితోపాటు అతి తక్కువ ఆక్సిజన్ లెవల్స్ ఉంటాయి. దీంతో కొద్ది మంది మాత్ర...
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్, సీనియర్ దర్శకుడు సాగర్ మరణాలను మరిచిపోక ముందే ప్రముఖ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. అంతలోనే శనివారం టాలీవుడ్ నిర్మాత ఆర్వీ గురుపాదం కూడా తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. తెలుగులో ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’, ‘పులి బెబ్బులి’ సినిమాలకు...
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం నుంచి కోలుకోక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. ప్రముఖ సింగర్ వాణీ జయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని ఆమె నివాసంలో వాణీ జయరాం మృతిచెందినట్లు ఆమె బంధువులు వెల్లడించారు. ఇప్పటి వరకూ వాణీ జయరాం 20 వేల పాటలకు పైగా పాడారు. Veteran singer Vani Jayaram passes away pic.twitter.com/FkPfUZ9qXc — Sangeetha Kandavel ...
టీమిండియా క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లను సోషల్ మీడియాలో నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేశారు. క్రికెటర్లు సిరాజ్, ఉమ్రాన్ లకు నుదటిపై తిలకం పెట్టడానికి యత్నిస్తే, వారు నిరాకరించారని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది. భారత క్రికెటర్ల బృందం మ్యాచ్ ఆడేందుకు భారతదేశంలోని ఓ నగరంలోని హోటల్ కు రాగా అక్కడ హోటల్ సిబ్బంది క్రికెటర్లకు నుదిటిపై తిలకం ది...
ఓ పెళ్లిలో ఊహించని ట్వీస్ట్ చోటు చేసుకుంది. వధువు పెళ్లి అంతకుముందు నిశ్చయించిన వరుడితో జరుగలేదు. అతడి తమ్ముడితో వధువుకు వివాహం జరిగింది. ఏంటి షాక్ అయ్యారా. కానీ, ఇది నిజం. అసలేం జరిగిందంటే.. ఫేషియల్ కు వెళ్లిన వరుడు పరారీ కావడంతో.. వధువుకు అతడి తమ్ముడితో పెళ్లి చేసేశారు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బరేలీకి చెందిన తిలక్ అనే వ్యక్తికి పెళ్లి ఖాయమైంది. అయితే, అతడికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ...
పిల్లల కోసం ప్రాణం ఇచ్చే తల్లిదండ్రులను చూసే ఉంటారు. వారి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసేవారు కూడా ఉన్నారు. కానీ… ఈ తల్లిదండ్రులు మాత్రం…. తమ కన్న కొడుకును ఎయిర్ పోర్టులో వదిలేసి వెళ్లిపోయారు. బాబుకి టికెట్ లేదని ఎయిర్ పోర్టులోకి అడుగుపెట్టనివ్వలేదని…. కొడుకును ఎయిర్ పోర్టులోనే వదిలేసి వాళ్లు వెళ్లిపోయారు. ఈ సంఘటన ఇజ్రాయిల్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరా...
ఈరోజుల్లో చాలామంది తమకు తెలిసిన వాళ్ల సలహాలు తీసుకోవడమే కాదు.. సోషల్ మీడియా నుంచి కూడా సలహాలు తీసుకుంటూ ఉంటారు. అవి ఏదో టైమ్ పాస్ సలహాలు కాదండోయ్.. తమ జీవితానికి సంబంధించిన అంశాలను కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో అడిగి.. నెటిజన్ల సలహాలను తీసుకుంటున్నారు. ఎంతైనా జనరేషన్ మారింది కదా. తాజాగా ఓ యువతి.. తనకు కాబోయే భర్త ఉద్యోగం పోయిందని.. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసేవాడని, ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా పోయింది.. ...
సాధారణంగా ఒక బర్రె రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది. మా అంటే మూడు నాలుగు లీటర్లు ఇస్తుంది. అయితే.. కొన్ని రకాల జాతులకు చెందిన బర్రెలు అయితే 5 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. కానీ.. ఈ బర్రెను చూడండి. ఏకంగా రోజుకు 26 లీటర్ల పాలను ఇస్తుంది. 26.59 లీటర్ల పాలను రోజూ ఇస్తూ రికార్డు క్రియేట్ చేసింది. ఏ బర్రె కూడా రోజూ అన్ని లీటర్ల పాలు ఇవ్వదు. కానీ.. ముర్రా జాతికి […]
లోకల్ ట్త్రెన్ లో చాలా మంది ప్రయణం చేస్తుంటారు. వివిధ పనుల కోసం వారు వెళ్లే వారు లోకల్ రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ఇవి పబ్లిక్ అసెట్ కాబట్టి వాటిని నీట్ గా ఉంచుకోవడం, తోటి ప్రయాణికులతో సామరస్యంగా ఉండటం చాలా ముఖ్యం. ట్రైన్‌లో ప్రయాణించేటప్పుడు ఎదురు సీటు ఖాళీగా ఉంటే వెంటనే కాళ్లు దానిపై పెట్టేస్తారు కొందరు. అలా చేయడం సరికాదని చెప్పినా వారు వినరు సరికదా..తిరిగి రివర్స్‌లో దాడికి దిగుతారు. సరిగ్గా అద...