• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

అదృష్టమంటే నీదే అమ్మడు: 18 ఏళ్ల అమ్మాయికి రూ.290 కోట్ల లాటరీ

నిండా పద్దెనిమిదేళ్లు కూడా నిండలేదు. వందల కోట్లకు పడగలెత్తింది. పుట్టిన రోజు కోసం ఏం కొందామో తెలియక పొరపాటున కొన్న లాటరీ టికెట్ ఆమెను కోటీశ్వరాలిని చేసేసింది. తాత చెప్పిన మాటతో కొన్న లాటరీ టికెట్ తో ఆమెకు రూ.290 కోట్లు దక్కాయి. అదృష్టమంటే ఈ అమ్మాయిదే కదా. అయితే వచ్చిన ఆ డబ్బుతో ఆమె మెర్సిడెస్ బెంజ్ కార్లు, అత్యంత విలాసవంతమైన బంగ్లా కొనడంతో పాటు భవిష్యత్ దృష్ట్యా కొన్ని కోట్లు పెట్టుబడిగా పెట్టే...

February 7, 2023 / 10:06 PM IST

సిరియా భూకంపం, శిథిలాల కింద నవజాత మిరాకిల్ బేబీ

టర్కీ, సిరియాలలో భారీ భూకంపం కారణంగా వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్నోవేల మందికి గాయాలయ్యాయి. భూకంపం దాటికి ఈ దేశాలు కకావికలమయ్యాయి. భవనాలు కుప్పకూలాయి. ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు, చనిపోయినవారిని తీసేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. కూలిపోయిన భవనాల కింద వేలాదిమంది ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇలాంటి పరిస...

February 7, 2023 / 08:24 PM IST

ఒంటిపై నూలుపోగు లేకుండా.. అర్ధరాత్రి మహిళ, డోర్ బెల్ కొట్టి

ఓ మహిళ అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డుపైకి వచ్చింది. ఒంటిపై నూలుపోగు లేకుండా కనిపించింది. ఇంటిముందు డోర్ బెల్ కొట్టి.. ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లో గల మిలాక్ గ్రామంలో జరిగింది. గత నెల 29వ తేదీన జరగగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. విషయం తమ దృష్టికి వచ్చిందని రాంపూర్ పోలీసులు తెలిపారు. 3వ తేదీన వీడియోను పో...

February 7, 2023 / 08:17 PM IST

టర్కీ భూకంపం, యజమానిని రక్షించాలని కుక్క అరుపులు.. ఫోటో పాతదే!

టర్కీ, సిరియా దేశాలను భూకంపం వణికిస్తోంది. ఈ రెండు దేశాల్లో ఫిబ్రవరి 6, 7వ తేదీల్లో వచ్చిన భూకంపాలతో 5000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ప్రకృతి సృష్టించిన ఈ ఘోర విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారీ భూకంపం నేపథ్యంలో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశమున్నట్లు డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. టర్కీలో 4వేల మందికి పైగా, సిరియాలో 1500 మంది వరకు మృత్యువాత పడినట్లుగా చెబుతున్నారు. పాతికవేలమంది వరకు గాయ...

February 7, 2023 / 06:46 PM IST

16 ఏళ్లు పనిచేసిన ఉద్యోగిని తొలగించిన గూగుల్.. నన్ను పీకేస్తే మీకే లాస్ అన్న ఇంజనీర్

అతడు గూగుల్‌లో గత 16 ఏళ్లుగా పని చేస్తున్నాడు. చాలా నమ్మకంగా ఆ సంస్థతో ఉన్నాడు. వేరే కంపెనీ ముఖం కూడా చూడలేదు. 2005 లో గూగుల్‌లో ఇంటర్న్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అలాగే.. 16 ఏళ్ల పాటు ఆ సంస్థలోనే పని చేశాడు. చివరకు ఇటీవల కంపెనీ ప్రకటించిన లేఆఫ్స్‌లో అతడి పేరును కూడా చేర్చింది కంపెనీ. 12 వేల మంది వర్క్ ఫోర్స్‌ను తీసేస్తున్నట్టు ఇటీవల కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించిన విషయం […]

February 7, 2023 / 06:34 PM IST

కాంతారా(kantara) మూవీ ప్రీక్వెల్(prequel) అనౌన్స్..అంతకు మించి అంటున్న హోంబలే ఫిలింస్

  కాంతార(kantara) మూవీ విజయవంతంగా థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు ప్రీక్వెల్(prequel) రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే మీరు చూసింది వాస్తవానికి పార్ట్ 2 అని..పార్ట్ 1 వచ్చే ఏడాది వస్తుందని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. కాంతారా షూటింగ్‌లో ఉండగానే ప్రీక్వెల్ ఆలోచన తన మదిలో మెదిలిందని అన్నారు. కాంతారా చరిత్ర గురించి మరిన్ని వివరాలను పరిశోధిస్తున్నట్లు వెల్లడించా...

February 7, 2023 / 01:31 PM IST

ఫారెన్ చదువులపై ఫుల్ క్రేజ్.. 6 ఏళ్లలో 30 లక్షల మంది ఇండియన్స్ విదేశాలకు

  ప్రతి ఏటా విదేశాల్లో చదువుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 2022లో 7,50,365 మంది భారతీయ విద్యార్థులు.. చదువు కోసం విదేశాలకు వెళ్లారని ఈ విషయాన్ని పార్లమెంట్​ వేదికగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్​ సర్కార్​ వెల్లడించారు. గత 6 ఏళ్లల్లో మొత్తం మీద 30 లక్షల మంది విదేశాలకు వెళ్లినట్లు ప్రకటించారు. 2021లో 4,44,553 మంది విదేశాలకు వెళ్లిన విద్యార్థులతో పోలిస్తే 2022లో విదేశాలకు వెళ్లిన వ...

February 7, 2023 / 11:53 AM IST

‘కాబోయే వరుడికి ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా యువతి ప్రశ్న?’

తనకు కాబోయేవాడికి మైక్రోసాప్ట్ లో ఉద్యోగం పోయిందని, ఇప్పటికీ అతన్ని పెళ్లాడొచ్చా?  అని ఓ యువతి నెట్టంట పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సంస్థలు తమ ఉద్యోగాల్లో కోత పెడుతోన్న విషయం తెలిసిందే. పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ పరిణామాలు ఉద్యోగులపైనే కాదు.. వారిపై ఆధారపడ్డ వారినీ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటిదే ఓ వ్యవహారం తాజాగా నెట్టింట వైరల్‌గా మారింద...

February 7, 2023 / 11:09 AM IST

4,300 దాటేసిన టర్కీ భూకంప(Turkey earthquake) బాధితులు..ఇండియా నుంచి సహాయం

  టర్కీ, సిరియాల్లో సంభవించిన భీకర భూకంపం(Turkey earthquake) దాటికి బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటివరకు రెండు దేశాల్లో మృతుల సంఖ్య 4,300 దాటేసిందని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. టర్కీలో 3000 మందికిపైగా మృతి చెందారని, మరోవైపు సిరియాలో బాధిత మృతుల సంఖ్య 1500కు చేరిందని వెల్లడించారు. ఇంకా శిథిలాల్లో చిక్కుకున్న అనేక మందిని తొలగిస్తున్నారు. మరోవైపు టర్కీ, సిరియాలో సుమారు 19 వేల...

February 7, 2023 / 09:34 AM IST

చేతులతో ఏకంగా 4 బుల్లెట్ బైక్ లను ఆపాడు..కార్ కూడా

  స్పీడుగా రైడ్ చేస్తున్న రెండు బైక్ లను చేయిలతో పట్టుకుని ఆపగలరా? కొంచెం కష్టమే అని చెప్పవచ్చు. కానీ ఓ పోటీలో భాగంగా పంజాబ్ కు చెందిన లవ్‌ప్రీత్‌ సింగ్‌ (24) అనే వ్యక్తి ఏకంగా నాలుగు బుల్లెట్ బైక్ లను ఆపాడు. అది కూడా మాములుగా కాదు. తాళ్లను నాలుగు ద్విచక్రవాహనాలకు కట్టి బైకర్లు వాటిని ముందుకు రైడ్ చేస్తుండగా లవ్ దీప్ చేతులతో పట్టుకుని ముందుకు వెళ్లనీయకుండా ఆపేశాడు. పంజాబ్ లుథియానా జిల్లాలో...

February 7, 2023 / 07:49 AM IST

‘కామన్ ఏరియా’ ఫ్లాట్ యజమానులదే.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

అపార్టుమెంట్లలో ఫ్లాట్లు కొని చాలా మంది బిల్డర్ల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రధాన నగరాల్లో అపార్టుమెంట్లలో బతికేవారే ఎక్కువగా ఉన్నారు. తమ సొంతింటిని సాకారం చేసుకునేందుకు వివిధ రంగాల్లో పనిచేసేవారు సేవింగ్స్ చేసి ఫ్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. తమ పిల్లలకు పేరెంట్స్ ఈ ఫ్లాట్లను బహుమతిగా కూడా ఇస్తుంటారు. అయితే ఫ్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత వారికి పలు రకాల ఇబ్బందులు అనేవి...

February 7, 2023 / 03:30 PM IST

బండ్ల గణేష్‌పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్

సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యనే పవర్ స్టార్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్2 షోలో సందడి చేశారు. ఈ సెలబ్రిటీ టాక్ షోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తొలిప్రేమ మూవీకి రెమ్యూనరేషన్ ఎందుకు తీసుకోలేదని బాలయ్య ప్రశ్నించారు. దానికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ.. సినిమా షూటింగ్ సమయంలో తనకు ...

February 6, 2023 / 11:56 PM IST

రైలులో అమ్మాయిల ముందు సిగిరెట్ తాగుతూ యువకుల రచ్చ.. ఆ తర్వాత ఏమైందంటే?

అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ అబ్బాయిలు ఉంటారు. వాళ్లను చూసి కొంచెం ఎక్స్‌ట్రా చేస్తుంటారు. అది ఎక్కడైనా కామనే. కానీ.. అది శృతి మించితేనే అసలు సమస్య. తాజాగా అటువంటి ఘటనే ఒకటి రైలులో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు రైలులో పక్కన అమ్మాయిలను చూసి రెచ్చిపోయారు. వాళ్ల ముందు పోజులు కొట్టారు. ఆ తర్వాత ఇద్దరూ వాళ్ల ముందు సిగరెట్ వెలిగించి అమ్మ...

February 6, 2023 / 10:05 PM IST

రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభవార్త.. వాట్సాప్‌ నుంచి ఆ సేవలు

రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రైల్వే ప్రయాణికులు తమ వాట్సాప్ నంబర్ ద్వారా తమకు ఇష్టమైన, రుచికరమైన భోజనాన్ని ఆర్డర్ పెట్టొచ్చు. ఇంట‌రాక్టివ్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌-ఎనేబుల్డ్ చాట్‌బోట్‌ను ఇందుకోసం రైల్వే అందుబాటులోకి తెస్తోంది. ఈ చాట్‌బోట్‌పై ప్ర‌యాణికులు ఈ-కేట‌రింగ్‌, మీల్స్ బుకింగ్ కోసం చాటింగ్ చేసి తమకు నచ్చిన ఆహారాన్ని...

February 6, 2023 / 10:03 PM IST

6,500 మంది ఉద్యోగులను తొలగించనున్న డెల్

టెక్ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. కంపెనీలు తమ ఖర్చులు తగ్గించుకునేందుకు వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ప్రముఖ టెక్ కంపెనీలు అయిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, బైజూస్, పేపాల్, స్పాటిఫై వంటి సంస్థలు ఇప్పటికే తమ సంస్థల్లోని ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. తాజాగా ఈ జాబితాలోకి కంప్యూటర్ల తయారీ దిగ్గజం డెల్ కూడా చేరిపోయింది. తమ సంస్థలో 6500 మంది ఉద్యో...

February 6, 2023 / 09:36 PM IST