గూగుల్ సాయంతో గుట్టు చప్పుడు కాకుండా కొన్ని సంవత్సరాలుగా వైద్యం చేస్తున్న ఫేక్ వైద్యుడు సెంబియన్(31)ని తమిళనాడులో అరెస్టు చేశారు. ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదవిన సెంబియన్ తన పేరుమీద ఉన్న నిజమైన డాక్టర్ ప్రొఫెల్ మార్చి డాక్టర్ గా చలామణి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) గత ఐదేళ్లలో ఐదు ప్రాంతాల్లో గృహాల(houses)ను కొనుగోలు చేసిన వార్తలపై స్పందించారు. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు. కానీ అదే వార్త నిజమైతే బాగుండని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అమెరికా ఫైటర్ జెట్-22 అలాస్కా మీదుగా ఎత్తుగా ఎగురుతున్న గుర్తు తెలియని ఓ వస్తువును కూల్చివేసిందని వైట్ హౌస్ శుక్రవారం తెలిపింది. 40,000 అడుగుల ఎత్తులో తేలుతున్నందున అది పౌర విమానయానానికి ముప్పుగా పరిణమించినందున ఆ వస్తువును కూల్చివేశామని వెల్లడించారు.
భారత్‌లో భారీ భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందా ? అంటే అందుకు కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ జావేద్ మాలిక్ అవుననే అంటున్నారు. మరి ఎక్కడ వచ్చే అవకాశం ఉందో ఓసారి చుద్దాం.
Turkey Earth Quake : టర్కీ భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. 25వేల మందికి పైగా ఈ భూకంప ధాటికి ప్రాణాలు కోల్పోయారు. భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. వేల మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు.
Bread Maangoge, Chuha Denge': ఇంట్లోకి ఎవైనా కావాలంటే షాప్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఇంట్లో కూర్చొని ఫోన్ లో నొక్కితే చాలు... 15-20 నిమిషాల్లో ఆర్డర్ చేసిన సరుకులన్నీ కళ్లముందుకు వచ్చేస్తాయి. ఇలా సరుకులు డెలివరీ చేసే యాప్స్ చాలానే ఉన్నాయి. అందులో బ్లింక్ ఇట్ కూడా. కాగా... ప్రస్తుతం ఈ బ్లింక్ ఇట్ యాప్ నుంచి ఆర్డర్ చేసిన ఓ ఫుడ్ ఐటెమ్ వివాదానికి కారణమైంది. ఓ వ్యక్తి ఈ యాప్ లో బ్రె...
ప్రేమికులు అందరూ ఆనందాలతో గడిపే రోజు ఫిబ్రవరి 14. ఈ రోజు కోసం సంవత్సరమంతా ఎదురుచూస్తుంటారు. తమ ప్రియమైన వ్యక్తులకు తమ ప్రేమను తెలిపేందుకు ఉన్న ఒక్క రోజును ఎలా గడపాలా? అని ఎన్నో ప్రణాళికలు వేస్తుంటారు. అలాంటి రోజున తన ప్రేమను వ్యక్తం చేద్దామనుకున్న ఆ యువతికి నిరాశే ఎదురైంది.
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh pant) తన హెల్త్‌పై మరో అప్‌డేట్ ఇచ్చాడు. కర్ర సాయంతో రిషబ్ పంత్ నడుస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. తాను కర్రల సాయంతో నడుస్తున్నానని, త్వరగానే కోలుకుంటున్నానని తెలిపాడు.
Samantha : బ్యూటీ క్వీన్ సమంత ఈజ్ బ్యాక్.. కానీ ఈ రేంజ్‌లో ఉంటుందని ఎవరు అనుకోలేదు. అమ్మడు అసలు కోలుకుంటుందా.. అనే డౌట్స్ కూడా వచ్చాయి.. ఎందుకంటే మయోసైటిస్ కారణంగా తన పరిస్థితి దారుణంగా ఉందని కన్నీరు పెట్టుకుంది. కానీ సామ్ ఫిజికల్‌గా ఎంత స్ట్రాంగో, మెంటల్‌గాను అంతే స్ట్రాంగ్. అందుకే త్వరగా కోలుకుంది. ఇంకేముంది.. వెంటనే ఫీల్డ్‌లోకి దిగిపోయింది. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం కసరత్తులు చేస్...
ఓ పెట్రోల్ బంకు నుంచి భార్యను తీసుకెళ్లడానికి బదులు మరో వ్యక్తి భార్యను తీసుకెళ్లిన ఫన్నీ సంఘటన ఇటీవల కర్ణాటకలో జరిగింది. ఆ తర్వాత వారు విషయం తెలుసుకుని తిరిగి రాగా..ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.
Tamilnadu : కడుపుతో ఉన్న ఆడవారికి సీమంతం చేయడం మన ఆచారంగా వస్తూ ఉంది. అలా సీమంతం చేయడం వల్ల... తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా పుడతారని నమ్ముతుంటారు. అయితే.. ఓ వ్యక్తి మనం దేవతలా పూజించే గోమాతకు కూడా సీమంతం చేయాలని భావించాడు. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వివాహ విందులో పన్నీరు లేదని వరుడి బంధువు ఒకరు ఘర్షణకు దిగారు వధువు తరఫువారితో. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పట్ జిల్లాలో బుధవారం చోటు చేసుకున్నది.
తమిళనాడు రామేశ్వరంలోని మండపం తీరంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 18 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గోల్డ్ శ్రీలంక నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చరిత్రకెక్కింది. తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ దేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. చాలా మంది శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అటువంటి విశిష్టత కలిసి దేవాలయంలో మద్యం, మాంసం (Meat) వంటివి నిషేధం. అయినా కొందరు మాత్రం నిబంధనలను అతిక్రమిస్తున్నారు.
టర్కీ (Turkey), సిరియా(Syria)లో భూకంప(Earthquake) మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. రెండు దేశాల్లో ఘోర భూకంపాలు సంభవించాయి. భూకంపాల వల్ల ఇప్పటి వరకూ 15 వేలకుపైగా ప్రజలు మృతి చెందారు.