ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం, అతిపెద్ద మల్టీమీడియా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ(Disney )సంస్థ 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాబ్ ఐగెర్(Bob Iger) బుధవారం నాడు ఈ మేరకు ప్రకటించారు. డిస్నీ కంపెనీ తన పని నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం, ఖర్చులను తగ్గించడానికి ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. తిరిగి రాగానే.. అమెరికా సహా ప్రపంచవ్య...
దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో ఈడీ(ED), సీబీఐ(CBI) అధికారులు స్పీడ్ పెంచారు. నిందితులను క్రమంగా అదుపులోకి తీసుకుంటూ మరికొంత మందిని అరెస్టు చేస్తున్నారు. బుధవారం(ఫిబ్రవరి 8న) ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, BRS ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న కాసేపటికే గౌత...
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 వస్తే చాలు ప్రేమికులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మరికొంత గులాబీలు ఇచ్చుకుంటూ ప్రపోజ్ చేసుకుంటారు. ఇంకొంత మంది అయితే సినిమాలు, షికార్లు అంటూ రకరకాలుగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఈ రోజును ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. కానీ ఈసారి మాత్రం కొంచెం వినూత్నంగా జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేస్తుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న ప్రేమికులు గోవు...
టర్కీ (Turkey), సిరియా(Syria) ప్రాంతాల్లో భారీ భూకంపం(Earthquake) సృష్టించిన విలయంతో ఆ ప్రదేశం అంతా శవాట గుట్టలుగా మారింది. ఇప్పుడు టర్కీలో ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తాయి. వేలాది భవనాలు కుల్పకూలి సమాధులను తలపిస్తున్నాయి.
తిరుపతి జిల్లాలో రెండవ రోజు సైబర్ క్రైమ్(cyber crime) నివారణ వారోత్సవాలు కొనసాగాయి. ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీలు వెంకటరావు, విమల కుమారి అధ్యక్షత ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ సహకారంతో వారోత్సవాలు నిర్వహించారు.
రిషబ్ పంత్ లేకపోతే టీమిండియా బలం తగ్గిందని, అతను త్వరగా పూర్తిగా కోలుకొని రావాలని, ఆ తర్వాత ఆయనను చెంపదెబ్బ కొడతానని చెప్పాడు క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్(Kapil Dev).
పెళ్లి అంటే నూరేళ్ల పంట. జీవితంలో అత్యంత ముఖ్యమైన శుభకార్యం. చావు అనేది అశుభం. అందుకే చావు జరిగిన చోట శుభకార్యాలు చేయరు. కానీ ఇక్కడ మాత్రం వేరేలా జరిగింది. శ్మశానంలో పెళ్లి జరిగింది.
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేరళ, కన్నడ పరిశ్రమలతో పాటుగా సౌత్‌లో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ఫ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన బన్నీ ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. బన్నీతో ఫోటో దిగేందుకు చాలా మంది పోటీపడుతుంటారు. ఆయనతో ఫోటో దిగితే చాలని, ఆ అవకాశం కోసం మరికొందరు ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా ఓ వీరాభిమానికి అంతకుమి...
మెల్లమెల్లగా సినిమా హీరోలు, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇటీవల శర్వానంద్, నాగశౌర్య మ్యారేజ్ చేసుకోగా..తాజాగా ఇదే జాబితాలోకి కియరా అద్వాణీ, నేనింతే హీరోయిన్ అదితి గౌతమ్ కూడా చేరింది. కియరా అద్వాణీ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లిచేసుకుంది. వీరి వివాహం రాజస్థాన్ జైసల్మేర్లో జరిగింది. కాగా అదితి గౌతమ్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన మిఖాయిల్ పాల్కివాలా...
టర్కీ, సిరియా భూకంప విలయం ధాటికి మరణాల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఇప్పటివరకు బాధిత మృతుల సంఖ్య 8,300కి చేరిందని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నారు. ఈ క్రమంలో సిరియాలో 2,400 మందికి పైగా మరణించినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఇరు దేశాల్లో ఏటు చూసినా కూలిన భవనాలు, కుప్పలు కుప్పలుగా ఉన్న శవాలతో హృదయవిదారక దశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా కూడా శిథిలాలను తొలగిస్తున్న కొద...
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, BRS ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయ్యారు. ఈ మేరకు గోరంట్ల బుచ్చిబాబును ఢిల్లీ సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢీల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో భాగంగా బుచ్చిబాబు పాత్ర ఉందని అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులోని అనుబంధ ఛార్జీషీటులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవ...
కోవిషీల్డ్ టీకా(covishield vaccine) తీసుకున్న వారికి హార్ట్ ఎటాక్(heart attack) వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ప్రముఖ ప్రముఖ బ్రిటిష్-ఇండియన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అసీమ్ మల్హోత్రా(aseem malhotra) తెలిపారు. బ్రిటన్లో ఈ టీకా వేసుకున్న వారిలో దాదాపు 10 శాతం మందికి ఇదే పరిస్థితి తలెత్తినట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండెపోటుతోపాటు పక్షవాతం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు చిన్న,...
భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థిని నటాషా పెరియనాయగమ్(13)(Natasha Perianayagam) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా ఎంపికైంది. ఆమె తాజా ప్రయత్నంలో అత్యధిక మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. పరీక్షలకు 76 దేశాల నుంచి హాజరైన 15,300 మంది అభ్యర్థులలో 27 శాతం కంటే తక్కువ మంది అర్హత సాధించగా..నటాషా మాత్రం టాప్ లో నిలిచింది. ఈ పోటీలను యునైటెడ్ స్టేట...
ప్రపంచమంతా భయపడేలా.. టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం తన ప్రతాపాన్ని చూపించింది. ప్రకృతికి కోపం వస్తే ఇలా ఉంటుంది అన్నట్టుగా టర్కీ, సిరియాను భారీ భూకంపం నాశనం చేసింది. పేక మేడల్లా కూలుతున్న భారీ బిల్డింగ్‌లను చూసి జనాలే భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. టర్కీలో 7.8 తీవ్రతతో పలు సార్లు భూకంపం సంభవించడంతో పెద్ద పెద్ద భవనాలన్నీ నేలమట్టం అయ్యాయి. దీంతో వేల మంది మృత్యువాత పడ్డ...
కానిస్టేబుల్‌తో మహిళా ఎస్ఐ మసాజ్ చేయించుకుంది. అయితే.. ఆ కానిస్టేబుల్ మహిళే అయినా కూడా స్టేషన్‌లో ఎస్ఐ ఈ పనులు ఏంటంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. ఠాకూర్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో మునీతా సింగ్ ఎస్ఐ. అదే స్టేషన్‌లో పని చేసే లేడీ కానిస్టేబుల్‌తో మసాజ్ చేయించుకుంటుండగా ఎవరో వీడియో తీసి దాన్న సోషల్...