• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

బ్యాంక్‌ ఉద్యోగిని చితకబాదిన కస్టమర్.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అది బ్యాంక్‌ ఉద్యోగిని ఒక కస్టమర్ చితకబాదిన వీడియో. గుజరాత్‌ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిని లోన్ విషయంలో కస్టమర్ తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటన బ్యాంక్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. నాదియడ్ బ్రాంచ్ అది. ఉద్యోగి తన పని తాను చేసుకుంటున్నాడు. తన సీటు దగ్గరికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఏం జరుగుతుందా అని తేరుకునే ...

February 6, 2023 / 06:55 PM IST

కత్తితో స్థానికులను బెదిరిస్తున్న వ్యక్తిని అందరి ముందే గన్‌తో కాల్చిన పోలీసులు.. వీడియో

ఓ వ్యక్తి రద్దీ మార్కెట్‌లో కత్తితో స్థానికులను బెదిరించాడు. వాళ్ల మీదికి.. వీళ్ల మీదికి దూసుకెళ్లబోయాడు. దీంతో అక్కడున్న వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వచ్చినా కూడా వాళ్లను కూడా కత్తితో బెదిరించాడు ఆ వ్యక్తి. కత్తి కింద పడేయాలని పోలీసులు ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ల మీదికి కూడా కత్తితో దూసుకెళ్లబోయాడు. దీంతో విసుగెత్తిన ఓ పోలీస్.. వెంటనే గన్ తీసి అతడ...

February 6, 2023 / 06:39 PM IST

టర్కీలో మూడోసారి భూకంపం..1600 మందికిపైగా మృతి

టర్కీ, సిరియా దేశాల్లో వరుస భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ఉదయం నుంచి వరుసగా భూకంపాలు సంభవించడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నేటి ఉదయం 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే మధ్యాహ్నం 7.5 తీవ్రతతో రెండోసారి భూకంపం సంభవించగా తాజాగా మూడోసారి 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంప కేంద్రం సెంట్రల్ టర్కీలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 12 గంటల వ్యవధిలోనే మూడ...

February 6, 2023 / 06:49 PM IST

నర్సులకు క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బాలకృష్ణ. ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతోంది. వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో దేవబ్రాహ్మణుల మనోభావాలను ఆయన దెబ్బతీసేలా మాట్లాడాడని నెట్టింట పెద్ద దుమారమే చెలరేగింది. ఆ తర్వాత వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో కూడా అక్కినేని నాగేశ్వరరావుని అవమానించేలా మాట్లాడ్డంతో కొందరు ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత నర్సులపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు అ...

February 6, 2023 / 03:37 PM IST

భారీ భూకంపం.. 600 మందికి పైగా మృతి

ఆగ్నేయ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. అలెప్పో, లటాకియా, హమా, టార్టస్ ప్రావిన్స్ ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో 600 మందికి పైగా మరణించారు. భూకంపం ధాటికి అనేక భవనాలు నేలకూలాయి. దీంతో చాలా మంది తమ ప్రాణాలను నిద్రలోనే కోల్పోయారు. భూకంపం వల్ల సిరియాలో 245 మందికిపైగా చనిపోయారు. అదేవిధంగా టర్కీలోనూ 284 మందికిపైగా మరణించార...

February 6, 2023 / 02:44 PM IST

కోట్లు విలువ చేసే డైమండ్ నెక్లస్ ఎత్తుకెళ్లిన ఎలుక.. వీడియో వైరల్

జ్యూయెలరీ షాపులలో దొంగలు పడటం సహజమే కానీ.. ఆ దొంగలు మనుషులు కాకుండా వేరే అయితే అప్పుడు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా ఓ గోల్డ్ షాపులో ఎలుక దొంగతనం చేసింది. అది కూడా ఏదో చిన్న దొంగతనం కాదండోయ్. పెద్దదే. వస్తువు చిన్నదే అయినా అది ఎత్తుకెళ్లింది చాలా కాస్ట్‌లీ ఐటెమ్. అదే డైమండ్ నెక్లస్. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. #अब ये चूहा डायमंड का नेकलेस किसके [&hel...

February 5, 2023 / 08:32 PM IST

సింగర్ వాణీ జయరాం అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ సింగర్ వాణీ జయరాం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణంపై పలు అనుమానాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వాణీ జయరాం నుదుటిపై గాయాలు ఉండటంతో ఆమె భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఆదివారం తమిళనాడులో ప్రభుత్వ లాంఛనాల మధ్య వాణీ జయరాం అంత్యక్రియలు ముగిశాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పిం...

February 5, 2023 / 07:17 PM IST

వైజాగ్ టు హైదరాబాద్ వందే భారత్ రైలులో నాణ్యత లేని ఫుడ్.. ప్రయాణికుల ఆగ్రహం.. వీడియో

గత నెలలోనే కదా వైజాగ్ టు హైదరాబాద్ వందే భారత్ ట్రెయిన్‌ను లాంచ్ చేసింది. ఈ ట్రెయిన్ లాంచ్ అయి నెల కూడా కాలేదు. అప్పుడు రైలుపై పలు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటీవల ట్రెయిన్‌లో ప్రయాణికులు చెత్త, వాటర్ బాటిల్స్ పడేసి.. రైలు మొత్తాన్ని చెత్తతో నింపేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా. ఆ ఫోటోపై రైల్వే శాఖ వెంటనే స్పందించింది. రైలులో చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సహాయక సిబ్బందిని […]

February 5, 2023 / 06:49 PM IST

ఇండియాలో 232 యాప్‌లపై నిషేధం

చైనాకు భారత్ షాకిచ్చింది. ఇండియాలో ఆపరేట్ అవుతున్నటువంటి 232 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆదివారం ఆ 232 యాప్‌లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా చాలా చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా 232 యాప్‌లను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 138 బెట్టింగ్ యాప్‌లు ఉన్నాయి. అలాగే 94 లోన్ యాప్‌లు కూడా ఉన్నాయి. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఐటీ శాఖ ఈ యా...

February 5, 2023 / 03:05 PM IST

సౌదీ అరేబియా త‌ర‌పున తొలి గోల్ కొట్టిన రొనాల్డో

స్టార్ ఫుట్‌బాలర్ అయిన క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియా తరపున తొలిగోల్ కొట్టాడు. సౌదీ అరేబియా క్లబ్‌కు చెందిన ఆల్ నస్రీ క్లబ్ రొనాల్డోను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆల్ నస్రీ క్ల‌బ్ ఈమ‌ధ్యే రూ.4400 వేల కోట్ల భారీ ధ‌ర‌కు రొనాల్డోతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌యంలో మాంచెస్ట‌ర్ యూనైటెడ్ క్ల‌బ్ అత‌డితో కాంట్రాక్టును ర‌ద్దు చేసుకోగా ఆ సమయంలో రొనాల్డోతో ఒప్పందం చేసుకు...

February 4, 2023 / 09:28 PM IST

ఆధార్ కార్డు చూపించి క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం కుక్క దరఖాస్తు.. నోరెళ్లబెట్టిన అధికారులు

టైటిల్ చూడగానే మీరు కూడా నోరెళ్లబెట్టారా? మీరు నోరెళ్లబెట్టినా.. పెట్టకపోయినా ఇది నిజం. అక్షరాలా నిజం. మీరు పైన చూస్తున్న ఫోటోలో ఉన్న కుక్క గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఆ కుక్క పేరు టామీ. తనకు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలని దరఖాస్తు కూడా చేసుకుంది. అసలు కుక్కకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఏంటి అంటారా? క్యాస్ట్ మాత్రమే కాదు.. తనకు ఇప్పటికే ఆధార్ కార్డు కూడా ఉంది. ఆధార్ కార్డులో తన పేరు, పుట్టిన తే...

February 4, 2023 / 09:18 PM IST

పవన్‌ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ ట్వీట్‌ వైరల్‌

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఈ నిర్మాత ఏదోక విషయంలో వార్తల్లో హైలెట్ అవుతూనే ఉంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఆరాధించేవారిలో బండ్ల గణేష్ ముందుంటాడు. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లూ చేస్తూ ఉన్నాడు. ఆయన చేసే ట్వీట్స్‌లో కొన్ని వివాదాస్పదం అవుతుంటాయి. పవర్ స్టార్‌తో తీన్‌మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలను బండ్ల గణేష్ తెరకె...

February 4, 2023 / 09:10 PM IST

Viral Video: కుక్కపిల్లతో యువతి యువకుల క్రూర ప్రవర్తన

  ప్రజలు వారు పెంచుకునే పెంపుడు జంతువులతో గడిపిన సందర్భాలు, ఫన్నీ సంఘటనల వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు చుశాం. అంతేకాదు చిన్న కుక్క పిల్లలను చూస్తే ఎవ్వరైనా కూడా వాటిని ఇబ్బంది పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ ఈ సంఘటనలో మాత్రం పూర్తిగా విరుద్ధంగా జరిగిందనే చెప్పవచ్చు. ఒక అమాయకమైన చిన్న కుక్కపిల్లని ఓ యువతి, యువకుడు పట్టుకుని చిత్రహింసలకు గురి చేశారు. శున...

February 4, 2023 / 08:59 PM IST

మెమరీ లాస్‌తో బాధపడుతున్న భానుప్రియ

అలనాటి హీరోయిన్, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన భానుప్రియ మెమరీ లాస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అప్పట్లో చిరంజీవితో సమానంగా డ్యాన్స్ చేయగలిగిన అతి తక్కువ మంది హీరోయిన్లలో భానుప్రియ కూడా ఒకరు. గత కొంతకాలంగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ మధ్య ఆమె సినిమాల్లో నటించడం లేదు. ఈ విషయం గురించే భానుప్రియ పలు కీలక విషయాలు వెల్లడ...

February 4, 2023 / 08:18 PM IST

ఏపీలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమదాలవలస మండలం మందడిలో మహిళా కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఉపాధి హామీ కూలీలు పనులు చేసుకుంటుండగా లారీ దూసుకురావడంతో ఘటనా స్థలంలోనే నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరు...

February 4, 2023 / 06:50 PM IST