ఇదేందయ్యా ఇది.. ఇది నేను చూడలా అంటారా? మీరు చూడకున్నా ఇడ్లీ కుల్ఫీ మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్ ను కుదిపేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇడ్లీ కుల్ఫీ గురించే చర్చ. ఇదివరకు చాలా కొత్త కొత్త ఐటెమ్స్‌ను తయారు చేసి సోషల్ మీడియాలో వాటి వీడియోలు పెట్టారు గుర్తుందా? బిస్కెట్ పకోడీ, యాపిల్ పకోడి, మ్యాగీ ఐస్ క్రీమ్, చాకొలేట్ బజ్జీలు.. ఇలా రకరకాలుగా వెరైటీ వంటకాలు చేసి నెటిజన్లకు రుచి చూపిస్తుంటారు కొ...
టైటిల్ చూసి షాక్ అయ్యారా? అసలు 30 రూపాయలకు చాయ్ కూడా రాదు. అలాంటిది చికెన్ బిర్యానీ ఎలా ఇస్తారు.. అనే డౌట్ వచ్చిందా? మీకు వచ్చిన డౌట్ నిజమే కానీ.. రూ.30 కే చికెన్ బిర్యానీ కూడా నిజమే. అవును.. రూ.32 కే మటన్ బిర్యానీ కూడా నిజమే. కానీ.. అది 2023 లో కాదు.. 2001 లో. ఎస్.. 2001 లో ఓ రెస్టారెంట్‌కు చెందిన మెనూ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ […]
మీరెప్పుడైనా మన దేశంలో దొరికే సాధారణ చాక్లెట్ తిని ఏడ్చేశారా ? అదెంటీ అనుకుంటున్నారా? అవును మీరి విన్నది నిజమే. దక్షిణ కొరియాకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హ్యోజియోంగ్ పార్క్ అనే యువతి ఇండియన్ క్యాండీ చాక్లెట్ తింటూ ఏడుస్తూ బిగ్గరగా అరుపులు చేసింది. అంతేకాదు ఆ చాక్లెట్ టేస్ట్ ఎలా ఉందో చెబుతూ వీడియో కూడా రికార్డ్ చేసింది. ఈ వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో ఇటీవల పోస్ట్ చేయగా..ప్రస్తుతం ఈ వీడి...
వంటల్లో వెరైటీలు చేయడమే కదా అసలు ట్రెండ్. ఒకప్పుడు వంటలను పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. ఇప్పుడు ఫుడ్ రంగం అనేది చాలా పెద్దది. రకరకాల వంటకాలు అందుబాటులోకి వచ్చాయి. రెస్టారెంట్‌కు వెళ్తే ఖచ్చితంగా చాలా రకాల వంటకాలు అక్కడ ఉంటాయి. ఏది తినాలో కూడా అర్థం కాదు. కొన్నింటిని ఇప్పటి వరకు రుచి కూడా చూసి ఉండం. చెఫ్‌లకు నచ్చితే ఎలాంటి ఫుడ్ అయినా చేస్తారు. కస్టమర్స్ మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారంటే ఇక ఆ [&h...
టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్, కళాతపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. పంజాగుట్ట శ్మశానవాటికలో ఆయన కుటుంబీకులు, సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందుగా ఫిలిం చాంబర్‌లో కె.విశ్వనాథ్ పార్థీవదేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. భారీ సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి కె.విశ్వనాథ్‌కు నివాళులు అర్పించారు. అభిమానులు భారీగా తరలివచ్చి అంతిమ...
టీమిండియా మహిళా క్రికెటర్లు హీరో విశాల్ సినిమాలోని పాటకు అద్భుతమైన డ్యాన్స్ వేశారు. ‘ఎనిమి’ సినిమాలోని ‘టమ్ టమ్’ పాటకు డ్యాన్స్ వేసి అలరించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్‌లో టీమిండియా మహిళా క్రికెటర్లు ఉన్నారు. టీ20 వరల్డ్ కప్‌కు ముందుగా టీ20 ట్రై సిరీస్‌లో వారు ఆడనున్నారు. Hopping on the Tum Tum trend 🤣...
ప్రపంచ కుబేరుడు, భారత వ్యాపారవేత్త అయిన గౌతమ్ అదానీ ఆస్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తి అయిన అదానీ తాజాగా బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 21వ స్థానానికి పడిపోయాడు. గత రెండు వారాలుగా గౌతమ్ అదానీ కంపెనీ షేర్లలో నష్టాలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యనే భారతదేశపు బడా వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ ఇండియాలో అత్యంత ధనవంతుడయ్యాడు. ఆస్తుల పరంగా చూస్తే అదానీ వెనకంజల...
మైక్రోసాప్ట్ వ్యవస్దాపకుడు ,వ్యాపారవేత్త, అమెరికాకు చెందిన దిగ్గజ బిజినెస్ మ్యాన్ ఇప్పడు చెఫ్ అవతారమెత్తారు. అందులోను భారతీయ వంటకాన్ని తయారు చేశారు. ఓ పుడ్ బ్లాగర్ తో కలసి రోటీలు తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాపులర్ బ్లాగర్ ఈటన్ బెర్నాత్ తో కలిసి బిల్ గేట్స్ రోటీ చేశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘బిల్ గేట్స్, నేను కలిసి ఇండియన్ రోటీని తయార...
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సమాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆయన సొంత డబ్బులతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అంతేకాకుండా గుంబె జబ్బులతో బాధపడే ఎందరో చిన్నారులకు ఆపరేషన్లు చేయిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నాడు. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ సుమారు 2000 మంద...
హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు కుప్పకూలుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్‌లో అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ శుక్రవారం ఏకంగా 15 శాతానికి పైగా నష్టపోయింది. సరిగ్గా నెల రోజుల క్రితం రూ.4000కు సమీపంలో ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు రూ.1330 వద్ద ట్రేడ్ అవుతోంది. నెల రోజుల్లో 65 శాతానికి పైగా, గత వారం రోజుల్లో 56 శాతానికి పైగా కుప్పకూలింది. ఉదయం గం.11 సమయంలో ఓసారి రూ.1000 స్థాయి...
SSMB 28.. ఈ ప్రాజెక్ట్ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. త్రివిక్రమ్ ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. సినిమా లేట్ అవుతోందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న.. త్రివిక్రమ్ మాత్రం చాలా కూల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను డీల్ చేస్తున్నాడు. రీసెంట్‌గా షూటింగ్ బ్రేక్‌లో క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఆట విలన్ బ్యాచ్‌తో ఉండడంతో.. ...
తమిళ స్టార్ హీరో విజయ్ మరో సినిమాను ప్రారంభించాడు. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విక్రమ్ సినిమా చేసిన తర్వాత లోకేశ్ కనగరాజ్ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. విజయ్ తో తన సినిమాను అనౌన్స్ చేసిన కొద్ది రోజుల్లోనే పూజా కార్యక్రమాలు కూడా చేశారు. గతంలో లోకేశ్, విజయ్ కాంబోలో మాస్టర్ అనే సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచింది. దీంతో వీరి కాంబోలో వస్తోన్న మ...
గత కొన్ని రోజుల నుంచి వివిధ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, గూగుల్ వంటి సంస్థలు తమ కంపెనీలోని వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఆ జాబితాలోకి మరో కంపెనీ చేరింది. ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ అయిన బైజూస్ కూడా తమ సంస్థలోని ఉద్యోగుల్ని భారీగా తొలగించింది. ఇప్పటి వరకూ ఈ సంస్థ చాలా మందిని రిక్రూట్ చేసుకుంటూ వచ్చేది. కానీ ఇప్పుడు ఉద్య...
నందమూరి తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని అందరూ ప్రార్ధిస్తున్నారు. తారకరత్న కోలుకోవాలని బాబాయ్ బాలయ్య కూడా అఖండ దీపారాధనను మొదలు పెట్టారు. సాధారణంగా ఆరోగ్య సమస్యలు, ఊహించని ప్రమాదాలు ఎదురైనప్పుడు వాటి అడ్డంకులు తొలగించుకోవడానికి అఖండ దీపారాధన చేస్తుంటారు. ఇప్పుడు బాలయ్య కూడా తారకరత్న కోసం మృత్యుంజయ స్వామి ఆలయంలో దీపారాధన చేస్తున్నాడు. బాలయ్య, తన పీఎ రవి ఆ దీపారధన పనులు చూస్తున్నారు. చిత్తూరు జిల్ల...
చాలామంది ఏకపత్నీవ్రతులు ఉంటారు. అంటే ఒకరే భార్య. ఒక భార్య, పిల్లలను సాదటానికే తల ప్రాణం తోకకు వచ్చే రోజలు ఇవి. ఎండలు మండినట్టే ఈరోజుల్లో దేని ధర చూసుకున్నా మండుతోంది. ఈ నేపథ్యంలో చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అన్న రీతిలో నేటి జనాలు బతుకుతున్నారు. కానీ.. ఒక చోట ఓ వ్యక్తికి 12 మంది భార్యలు ఉన్నారు. రాజుల కాలంలో అంతమంది భార్యలను మెయిన్‌టెన్ చేసేవారు కానీ.. ఈరోజుల్లో అంతమంది భార్యలను చేసుకొని [&h...