ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నేడు ఈ కేసుకు సంబంధించిన రెండో చార్జ్ షీట్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసింది. అందులో మొత్తం 17 మందిపై అభియోగాలను ఈడీ మోపింది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లను కూడా ఈడీ అందులో నమోదు చేసింది. అదేవిధంగా అభిషేక్ బోయిన్ పల్లి, అమిత్ అరోరా, శరత్ చంద్రా...
మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఈ నెల 10వ తేది నుంచి ప్రారంభం కానుంది. ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించనుంది. అలాగే ఇండియాలో కూడా ఈ నెల 12వ తేది నుంచి మ్యాచులు జరుగుతాయి. తొలి మ్యాచ్ పాకిస్థాన్ తో ఉంది. ఇండియా తన దాయాదీ దేశం పాక్ తో తలపడనుంది. ఇటీవల ఐసీసీ మొదటిసారి అండర్19 మహిళా టీ20 ప్రపంచ కప్ నిర్వహించింది. అందులో టీమిండియా వరల్డ్ […]
నందమూరి తారకరత్నకు బెంగళూరులో చికిత్స కొనసాగుతోంది. నారా లోకేస్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు రావడంతో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఇప్పటికీ కోలుకోలేకపోవడంతో సోషల్ మీడియాలో ఆయనపై రకరకాల వార్తలు ప్రత్యక్షం అవుతున్నాయి. తాజాగా తారకరత్న చివరి కోరిక ఏంటనేది నెట్టింట వైరల్ అవుతోంది. తారకరత్నకు తన బా...
కుక్కలు కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తాయా? అవి కూడా గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతాయా? అనే డౌట్ వస్తోంది కదా మీకు. అవును.. నిజమే.. మనుషులే కాదు.. జంతువులు చేసే పనులకు కూడా గిన్నిస్ బుక్ లో పేరు ఎక్కిస్తారు. తాజాగా 14 కుక్కలు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నాయి. ఇంతకీ అవి ఏం చేశాయి అంటారా? కాంగా అనే డ్యాన్స్ చేశాయి. హా.. కాంగానా? అదేం డ్యాన్స్ అంటారా? కాంగా… అనేది […]
ప్రతి ఒక్కరిలో ఒక ఇంజనీర్ ఉంటాడు. ఇంజనీర్ అంటే చదువుతేనే కాడు. కాస్త కామన్ సెన్స్ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరిలో నుంచి ఇంజనీర్ పుట్టుకొస్తాడు. దాన్ని నిరూపించడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16 దోశ ప్లేట్స్ ను ఒంటి చేత్తో బ్యాలెన్స్ చేస్తున్నాడు ఈ వెయిటర్. హోటల్ కు వచ్చిన కస్టమర్లకు ఒక్కొక్కరికి ఒక్కోసారి వెళ్లి దోశ సర్వ్ చేయడం ఒక స్పెషాలిటీ అయితే.. ఒకేసారి అందరు కస్టమర్లకు [&he...
కోలీవుడ్ యాక్షన్ హీరోగా పాపులర్ అయిన స్టార్ హీరో విజయకాంత్ పరిస్థితి దయనీయంగా ఉంది. అనారోగ్యంతో ఆయన నడవలేని స్థితికి చేరారు. ఒకప్పుడు కోలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ లోనూ ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉండేది. రజినీ కాంత్, కమల్ హాసన్ సినిమాలతో పాటు విజయకాంత్ సినిమాలను కూడా తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఇష్టపడేవారు. విజయకాంత్ ఖాతాలో భారీ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. పవర్ ఫుల్ పోలీసు పాత్రలకు ఆయన కేరాఫ్ గా నిల...
మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్… భారత్‌లో గత ఏడాది డిసెంబర్ 1వతేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు… అంటే నెల రోజుల్లో 36,77,000 ఖాతాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఐటీ నియమం 202ను ఉల్లంఘించిన వినియోగదారులపై వాట్సాప్ మెసేజింగ్ యాప్ నిషేధాస్త్రం విధించింది. ఇందులో 13,89,000వాట్సాప్ వినియోగదారుల నుండి ఎలాంటి నివేదికలు రాకముందే ఆయా ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది. ...
పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థి హాలులోకి ఎంటర్ కాగానే, అక్కడ తాను తప్ప అందరూ అమ్మాయిలు ఉండటం చూసి స్పృహ తప్పి పడిపోయిన సంఘటన బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో చోటు చేసుకున్నది. ఇక్కడి ఇక్బాల్ కాలేజీ 17 ఏళ్ల విద్యార్థి మనీష్ శంకర్ ప్రసాద్ ఇంటర్ పరీక్ష మ్యాథ్స్ రాయడానికి బ్రిలియంట్ కాన్వెట్ స్కూల్‌కు వెళ్లాడు. ఎగ్జామ్ హాలులోకి వెళ్లగానే, 50 మంది వరకు అమ్మాయిలు ఉన్నారు. తానొక్కడే అబ్బాయి. అమ...
చాలా ప్రాంతాల్లో తల్లి తదనందరం ఆమె ఆస్తిపాస్తుల కంటే కూడా ఆమె నగలు ఎవరికి చెందాలి అనేదానిపై చాలా గొడవలు జరుగుతుంటాయి. నిజానికి మనం కలి యుగంలో ఉన్నాం. మనిషి చనిపోకముందే.. వాళ్ల ఆస్తులు, అంతస్తులు, బంగారం ఇతరత్రా గురించి ముందే డిస్కస్ చేసుకునే కాలంలో ఉన్నాం. చాలా ఇంట్లో ఇది జరిగేదే. తల్లి మరణించిన తర్వాత ఆమె నగలు ఎవరికి చెందాలి అనేది ఇప్పుడు నడుస్తున్న డిస్కషన్ కాదు.. చాలా ఏళ్ల నుంచి నడుస్తున్నదే...
మనం ఏదైనా కారును కొనుగోలు చేస్తే స్పాట్ పేమెంట్ అయితే వెంటనే డబ్బులు ఇస్తాం. ఈఎంఐలో తీసుకుంటే మూడేళ్లు, ఆలస్యమైతే మహా అయితే నాలుగైదేళ్లు అవుతుందేమో. కానీ ఓ దేశం మాత్రం మరో దేశం నుండి అధిక సంఖ్యలో కార్లను కొనుగోలు చేసి, దాదాపు 50 సంవత్సరాలు కావొస్తున్నా ఆ మొత్తాన్ని చెల్లించలేదట. 1974లో ఉత్తర కొరియా 1000 వోల్వో 144 మోడల్ కార్లను ఆర్డర్ చేసింది. స్వీడన్ వాటిని వెంటనే డెలివరీ చేసింది. కానీ ఈ [&hel...
ముంబైలోని విలేపార్లే రైల్వే స్టేషన్ లో విషాద ఘటన జరిగింది. ఓ రైల్వే ఉద్యోగి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అందరు చూస్తుండగానే పట్టాలపైకి దూకేశాడు. రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన పేరు రాకేష్ గౌడ్. పశ్చిమ రైల్వేలో చీఫ్ లోకో ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో ఆయన ప్లాట్ ఫామ్ పై నిల్చుని ఉన్నారు. కాసేపు అటు ఇటు […]
ఓ భారీ బండరాయి తన ఇంటిలోకి దూసుకు వచ్చిన సమయంలో తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నది ఓ మహిళ. ఈ సంఘటన హవాయిలోని పాలోలో వ్యాలీలో చోటు చేసుకున్నది. ఈ వీడియో చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను అక్కడి జర్నలిస్ట్ ఒకరు పోస్ట్ చేశారు. 17 సెకన్ల ఈ వీడియోలో ఓ మహిళ తన ఇంటిలోపల నడుస్తూ ఉంటుంది. అదే సమయంలో సరిగ్గా ఆమెకు పక్క నుండే […]
మనం సోషల్ మీడియాలో తరుచూ ఫన్నీ, వైరల్ వీడియోలను చూస్తూనే ఉంటాం. ఇటీవలి ఓ వధువు డ్యాన్స్ చేస్తుండగా, పక్కనే ఉన్న వరుడు చిరునవ్వులు నవ్వుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో గత నెలలో అప్ లోడ్ అయింది. అయితే ఇప్పటికీ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు అరవై లక్షల మందికి పైగా చూడగా, ఒక లక్షా ముప్పై ఆరువేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇది షార్ట్ వీడియో. కానీ అందరినీ […]
బాలీవుడ్ నటి సన్నీలియోన్ షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఐదారు సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు షూటింగ్ జరుగుతుండగా ఆమె కుడికాలి బొటన వేలికి గాయం అయ్యింది. వేలి నుంచి రక్తం బయటకు రావడంతో అక్కడున్న సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ చేశారు. కాలి వేలికి దెబ్బతగలడమే కాకుండా ఆమె పెదవి కూడా కొద్దిగా చితికినట్లు తెలుస్తోంది. నొప్పిని భరించలేక సన్నిలియోన్ చాలా ఇబ్బంది పడిందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్ర...
ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా ఉందని, గత కొన్ని రోజులుగా ఉదయం, సాయంకాలం వేళల్లో తీవ్రమైన చలి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండలు దంచి కొడుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత రెండు రోజులుగా వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్ల...