టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖెల్ మూవీ ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నాచురల్ స్టార్ నాని అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మాట్లాడిన సందీప్ కిషన్.. నేనేం చేయలేను అని అన్నారో అవన్నీ ఈ సినిమాలో చేశాను అంటూ చెప్పుకొచ్చాడు సందీప్. ఆయన ఫుల్ స్పీచ్ మీకోసం..