వేరుశెనగ పల్లిపట్టిలు చాలా ఆరోగ్యకరమని అనేక మందికి తెలుసు. వీటిని తినడం ద్వారా ప్రొటీన్లతోపాటు పలు పోషకాలు లభిస్తాయి. అయితే ఎంతో మందికి ఇష్టమైన ఈ పల్లిపట్టిలు దారుణంగా తయారు చేస్తున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది చూస్తే మీరు వాటిని మళ్లీ తినకూడదని అనుకుంటారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ యాక్ట్ చేసిన 'యానిమల్' మూవీ టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.
ఓ 92 ఏళ్ల బామ్మ చదువుకోవాలనే ఆశతో స్కూలుకు వెళ్తోంది. ఆమెను చూసి స్ఫూర్తి పొందిన మరో 25 మంది మహిళలు కూడా పాఠశాల బాట పట్టారు. ప్రస్తుతం ఆ బామ్మకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రధాని మోదీకి ఓ రోబో చాయ్ సర్వ్ చేసింది. గుజరాత్ సైన్స్ సిటీలో రోబోలు చేసే పనులకు మోదీ ముగ్ధుడయ్యారు. ఈ సందర్భంగా ఆయన రోబోటిక్స్ గ్యాలరీలోని ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
వజ్రాలు రోడ్డుపై పడ్డాయని తెలియడంతో స్థానికులు పోటాపోటీగా వాటిని వెతకడం మొదలుపెట్టారు. అయితే ఆఖరికి వారికి కొన్ని వజ్రాలు దొరికాయి. కానీ వాటి గురించి తెలిసి నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి.
టీమిండియా లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కిడ్నాప్ అయ్యారని చెబుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షేర్ చేశారు.
వజ్రాల కోసం జనం రోడ్డు మీదకు వచ్చారు. దీంతో రోడ్డు ప్రజలతో నిండిపోయింది. ఓ వ్యాపారి వజ్రాల బ్యాగ్‌ను కింద పడేసుకోవడంతో ఆ దారి జనసందోహంగా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గోడౌన్‌లో నిల్వ ఉంచిన ఇంధనం వద్ద పేలుడు సంభవించడంతో 34 మంది మృతి చెందారు. సంఘటనా స్థలాంలో శవాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనలో మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
స్కిల్ స్కామ్‌లో అరెస్టైన చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ నుంచి కార్లతో ఐటీ ఉద్యోగులు ర్యాలీ తీస్తున్నారు. ఏపీ సరిహద్దు వద్ద భారీగా పోలీసులను మొహరించారు. విజయవాడలో ర్యాలీకి అనుమతి లేదని సీపీ స్పష్టంచేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఓ యువతి స్కూటీపై జర్నీ చేశారు. ఆ వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే రాహుల్ గాంధీ ఎందుకు అలా ప్రయాణించారు? మ్యాటర్ ఎంటనేది ఇప్పుడు చుద్దాం.
బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మల్కాజిగిరి ఎమ్మెల్యే(malkajgiri mla) మైనంపల్లి హనుమంతరావు బీఆర్‌ఎస్ పార్టీని వీడారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేస్తు ప్రకటించారు. అయితే త్వరలో ఓ రాజకీయ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వస్తానని అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపు రైల్వే కూలీగా మారారు. ఢిల్లీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో సూట్ కేసు మోశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.