జాన్వీ కపూర్ ఎంత హాట్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ చేసే అందాల ఆరబోతకు కుర్రాళ్లకు కునుకు రాదు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన కొన్ని స్కిన్ టైట్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇండియా ప్రపంచకప్‌లో స్థానం దక్కక పోయినా ఆసియా కప్, వరల్డ్ కప్‌లో భారత్ గెలువాలని స్టార్ క్రికేటర్ శిఖర్ ధావన్ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ స్టార్ హీరో ఉండడం విశేషం.
రూ.550 కోట్ల స్కాం జరిగిందని తెలిపిన ఏపీ సీఐడీ ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ ప్రెస్ మీట్లో భాగంగా వెల్లడి ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండానే షేల్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేశారని ప్రకటన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భాగంగా చంద్రబాబు ప్రమేయం ఉందని వెల్లడి ఈ కేసులో 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడి ఈ మనీ ట్రాన్స్ ఫర్స్ గురించి దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టీం పనిచేస్తుందన్నారు ఈ […]
జీ20 సదస్సులో భాగంగా మొదట భారత్ మండపం వద్దకు ప్రపంచ దేశాల నేతలను ప్రధాని మోడీ ఆహ్వానించారు. ఆ తర్వాత జరుగుతున్న కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(chandrababu naidu) అరెస్టు అంశంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala ramakrishna reddy) రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ఈ కేసు విషయంలో అసలు విషయం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ కేసు విషయంపై కీలక విషయాలను వెల్లడించారు.
ఏపీ సీఐడీ పోలీసులు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయగా..అందుకు వ్యతిరేకంగా కోనసీమ జిల్లాలో నారా లోకేష్(nara Lokesh) రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. తన యువగళం పాదయాత్రలో భాగంగా ఉన్న ప్రాంతంలోనే కూర్చుని నిరసన చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నారా లోకేష్ దగ్గరకు చేరి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిరసన విరమించాలని కోరుతున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ...
తన భర్తది ఆత్మహత్య కాదు, హత్య అని హోంగార్డు రవిందర్(home guard Ravinder) భార్య సంధ్య(Sandhya) ఆరోపిస్తున్నారు. అధికారుల వేధింపుల వల్లనే తన భర్త అలా చేసుకున్నాడని తెలిపారు. రవిందర్ ను కానిస్టేబుల్ చందు, ఏఎస్ఐ నరసింగ రావులే చంపేశారని ఆమె అన్నారు. హోం గార్డు ఆఫీసర్ హైమత్, బాబురావు పాత్ర కూడా ఈ కుట్రలో ఉందన్నారు. హోంగార్డు ఆఫీసుకు తన భర్త వచ్చినప్పుడు తనకు ఫోన్ చేశాడని ఆమె తెలిపింది. అప్పుడు చందు, ...
ఓ మహిళ రైలుతో తనతో పాటు తన మేకను కూడా తీసుకెళ్లింది. ఇంతలో టీసీ వచ్చి టికెట్ అడిగాడు. ఆ మహిళ తనతో పాటుగా తన మేకకు కూడా టికెట్ కొన్నట్లు చూసి ఆశ్చర్యపోయాడు.
ఓ ప్లాస్టిక్ గౌడౌన్లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఓ చిన్న వ్యాన్ వచ్చి వేకంగా ఢీ కొట్టింది. దీంతో ఓ చిన్నారి సహా ఆరుగురు మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తమిళనాడులోని సేలంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
ఎన్నో అంచనాల తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభమైంది. అయితే ఇటివల రిలీజ్ చేసిన వీడియోలో మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫస్ట్ వీక్ ఎవరు బయటకు వచ్చే ఛాన్స్ ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి మరి.
ప్రస్తుత కాలంలో అనేక మందికి పెళ్లిళ్లు సమయానికి జరగడం లేదు. అయితే అందుకోసం ఎం చేయాలి. వివాహం త్వరగా జరగాలంటే ఎలాంటి పరిహారం చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), తన భార్య, తమిళ హీరోయిన్ నయనతార మంగళవారం ఉదయం తిరుమల(Tirumala) తిరుపతి దేవస్థానాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
రాష్ట్రంలోని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి పెద్ద ఎత్తున వర్షం కురుస్తోంది. దీంతో భాగ్యనగరంలోని రోడ్లపై భారీగా నీరు నిలిచి ప్రయాణానికి ఆటంకంగా మారింది. ఇప్పటికే అధికారులు హైదారాబాద్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.