»Remedies For Late Marriage Astro Remedies In Telugu Jc Sastri Hitv Devotional
Late marriage: ఇలా చేస్తే వెంటనే పెళ్లి అవుతుంది!
ప్రస్తుత కాలంలో అనేక మందికి పెళ్లిళ్లు సమయానికి జరగడం లేదు. అయితే అందుకోసం ఎం చేయాలి. వివాహం త్వరగా జరగాలంటే ఎలాంటి పరిహారం చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Remedies for late marriage Astro Remedies in Telugu JC Sastri HitV Devotional
వివాహం(Marriage) అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక కీలక దశ. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మందికి టైంకు పెళ్లిళ్లు కావడం లేదు. కొంత మంది అబ్బాయిలకు అమ్మాయిలు నచ్చక..మరికొంత మందికి అసలు యువతులు దొరకడం లేదనే కారణాలు చెబుతుంటారు. కానీ వివాహం ఆలస్యం కావడానికి అబ్బాయి లేదా అమ్మాయి పుట్టినతేదీ, నక్షత్రం కూడా ఓ కారణని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకోవాలని అంటున్నారు. అయితే పెళ్లి వయస్సు వచ్చిన వ్యక్తి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? మీ జాతకం సరిగ్గా ఉందా? ఏమైనా దోషాలు ఉన్నాయా? ఏ వయస్సులో వివాహం జరుగుతుంది. పెళ్లి త్వరగా లేదా సమయానికి కావలంటే ఏం చేయాలనే విషయాలను ఈ వీడియోలో చుద్దాం.