GNTR: తెనాలి (M) అంగలకుదురులో స్వర్గీయ NTR విగ్రహ ఏర్పాటు కోసం శంకుస్థాపన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిలుగా ప్రజాప్రతినిధులు పాల్గొంటారని కార్యాలయ అధికారులు తెలిపారు. MLC ఆలపాటి రాజేంద్రప్రసాద్, MLA నక్కా ఆనందబాబు, లీడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.