CTR: పిల్లలే వికసిత్ భారత్‌కు పునాది అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. భారత బాలశక్తి @ 2047 వేడుకలు అమలులో భాగంగా వీర్ బాల్ దివస్‌కు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ శనివారం కలెక్టర్ ఛాంబర్ నందు ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. భారతదేశ భవిష్యత్తుకు పునాది అయిన పిల్లలను గౌరవించడం ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని చెప్పారు.